TS Politics: రాహుల్ గాంధీ కాదు.. రిమోట్ గాంధీ: మంత్రులు సెటైర్లు

TS Ministers Fires On Rahul Gandhi: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.  

  • Zee Media Bureau
  • Jul 5, 2023, 08:25 AM IST

Video ThumbnailPlay icon

Trending News