Rahul Gandhi Birth Day: రాహుల్ గాంధీ చిన్ననాటి పిక్స్ చూశారా..? నాన్నమ్మ ఇందిరా గాంధీతో ఆటలు

Happy Birthday Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గాంధీ పుట్టినరోజు నేడు. 1970 జూన్ 19న జన్మించిన రాహుల్.. నేటితో 53 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.  రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా రాహుల్ గాంధీ చిన్ననాటి పిక్స్ మీ కోసం..
 

  • Jun 19, 2023, 12:40 PM IST
1 /6

రాహుల్ గాంధీ 19 జూన్ 1970లో ఢిల్లీలో జన్మించారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు మొదటి సంతానం.  

2 /6

రాహుల్ గాంధీ అంటే నాన్నమ్మ ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. అమ్మమ్మతో కలిసి సభలకు వెళ్లేవారు.  

3 /6

రాహుల్ గాంధీ ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత డూన్ స్కూల్‌కు వెళ్లారు రాహుల్ గాంధీ.   

4 /6

1989లో రాహుల్ గాంధీ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే భద్రతా కారణాలతో ఉన్నత చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లారు. ఆ తరువాత 1991లో హార్వర్డ్ యూనివర్సిటీని వదిలి ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు.   

5 /6

1994 సంవత్సరంలో ఆర్ట్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 1995లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎంఫిల్ పట్టా తీసుకున్నారు.  

6 /6

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి క్రేజ్ పెరుగుతోంది. రాహల్‌ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.