Minister Jagadish Reddy: రాహుల్ గాంధీపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్‌ రెడ్డి. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్నారని విమర్శించారు. మోదీని గెలుపిస్తుందే రాహుల్ గాంధీ అని అన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 5, 2023, 08:26 AM IST

Video ThumbnailPlay icon

Trending News