Jalebi And Jats Trending After Haryana Assembly Election Results: విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని హర్యానా ప్రజలు పూర్తిగా నిరాశపర్చారు. జిలేబీ, జాట్ అస్త్రాలను తమ ఓటుతో ఛేదించారు.
Rahul Gandhi Prime Minister Dream: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న రాహుల్ గాంధీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని కావాలనే అతడి కల దూరమైనట్టు కనిపిస్తోంది.
Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Konda Surekha controversy: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవివాదంపై ట్విట్ల వార్ నడుస్తోందని చెప్పుకొవచ్చు.
KT Rama Rao: మూసీ నది సుందరీకరణ కుంభకోణంపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి కుంభకోణం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
KT Rama Rao vs Rahul Gandhi: హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ దూకుడు పెంచారు. రేవంత్ రెడ్డిని కాకుండా ఏకంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
Saif ali khan praises rahul gandhi: రాహుల్ గాంధీ ఎంతో పరిణితి చెందిన రాజకీయ నేత అంటూ దేవర నటుడు పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన తనకు ఎంతో అభిమాన పొలిటిషన్ అంటూ కూడా మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
Rahul Gandhi marriage rumours: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొందరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంపీ ప్రణితి షిండెను పెళ్లి చేసుకొబోతున్నట్లు వార్తలు ట్రెండింగ్ గా మారాయి.
Rahul Gandhi: ప్రస్తుతం భారత దేశ రాజకీయాలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవంటూ ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నరంటూ అమెరికన్ గడ్డ నుంచి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Rahul gandhi martial arts: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. తొందరలో.. భారత్ డోజో యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
KT Rama Rao Questions To Rahul Gandhi: సుంకిశాల ప్రాజెక్టు కూల్చివేతను కేటీఆర్ జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు .. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరవడంతో పాటు నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేలా పార్లమెంట్ లో వ్యూహాలు రచిస్తున్నాయి.
Narendra Modi Twitter Followers Crossed 100 Million Milestone: ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం కాని రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఎక్స్‌లో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ప్రత్యేకత సాధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.