Bharat Jodo Yatra 2.0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో బారత్ జోడో యాత్ర 2 త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయమైంది. భారత్ జోడో యాత్ర 2 ఎప్పుడు, ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఆదివారమే ముగించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
Kamal Haasan On Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్.. ఎట్టకేలకు మౌనం వీడారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వడం క్లారిటీ ఇచ్చారు. కోజికోడ్‌లో జరిగిన 6వ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ముగింపులో కమల్ మాట్లాడారు.
Shabbir Ali Supports Revanth Reddy: షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సీనియర్లకు మింగుడుపడనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు, సీనియర్లు, జూనియర్లు అంటూ జరుగుతున్న కొట్లాటలతో మద్దతు కొరవడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా ఎంతో బలాన్నిచ్చాయనే చెప్పుకోవచ్చు.
Revanth Reddy's Speech: చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి అమితమైన అభిమానమని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో జండా పాతెందుకు పావులు కదుపుతుందని ఎక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటీ అంటారేమో అని ముందుగానే హింట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Congress leader Rahul Gandhi shares how his life partner should be. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు కాబోయే జీవిత భాగస్వామిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌లో పర్యటిస్తుండగా.. సోమవారం పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరయా వాద్రా కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Who is Sukhvinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనన్నారు. ఈ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నారు.
Actor Swara Bhasker Joins Rahul Gandhi's Bharat Jodo Yatra. బాలీవుడ్ ప్రముఖ నటి స్వరా భాస్కర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగున్న రాహుల్ మధ్యమధ్యలో సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి చేస్తున్నారు. కాస్సేపు సైక్లిస్టులతో ముచ్చటించారు.
Congress-Shivsena: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శివసేన-కాంగ్రెస్ బంధంపై ప్రభావం చూపుతోంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పరువు తీసేశారు. సభా వేదికపై ఏం జరుగుతుందో అర్ధం కాక రాహుల్ ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి..ప్రశ్నించడం స్పష్టంగా చూడవచ్చు. జాతీయ గీతం అనిచెప్పి..మరేదో విన్పిస్తూ గందరగోళానికి దారితీశారు.
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణ గళాన్ని ఎవ్వరూ అణచివేయలేరని అన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని, కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.