Punjab Night Curfew: కరోనా మహమ్మారి సంక్రమణ వేగం పుంజుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా..విద్యాసంస్థలు మూసివేసింది.
No vaccination no salary rule in Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు లింకు పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపింది.
Sacrilege attempt at Golden Temple: గోల్డెన్ టెంపుల్లోని గర్భగుడి గ్రిల్ పైనుంచి ఓ వ్యక్తి లోపలికి దూకి వీరంగం సృష్టించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) విచారం వ్యక్తం చేసింది.
2 farmers died In Road Accident In Hisar : పంజాబ్‌కు చెందిన కొందరు రైతులు దిల్లీలోని టిక్రీ నిరసన ప్రాంతం నుంచి ట్రాక్టర్లో తమ స్వస్థలానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని హిసార్‌కు రైతుల ట్రాక్టర్ చేరుకుంటున్న తరుణంలో ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయారు.
Pakistan couple names newborn baby 'Border': పాకిస్తాన్‌కు చెందిన ఓ హిందూ దంపతులు తమ బిడ్డకు 'బోర్డర్' అని నామకరణం చేశారు. ఇలా బోర్డర్ అని పేరు పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. ఒకరకంగా ఇప్పుడు తాము పడుతున్న కష్టాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకే తమ కొడుకుకి ఈ పేరు పెట్టినట్లు ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు.
పంజాబ్‌లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా వారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలు గుప్పించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Protesting Punjab farmer ends life : నిరసనకారుల్లోని ఓ రైతు (farmer) ఉరి వేసుకున్నారు. మృతుడు పంజాబ్‌లోని అమ్రోహ్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ (Gurpreet Singh) అని పోలీసులు పేర్కొన్నారు.
Chandigarh: దీపావళి సందర్భంగా.. పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు మూడు రూపాయల మేర తగ్గించింది.
Amarinder Singh's friend Aroosa Alam's link with ISI : పాకిస్థాన్ డిఫెన్స్ జర్నలిస్ట్ అరూసా ఆలం ద్వారా ఐఎస్ఐతో కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు సాగుతోందన్నారు. ఐఎస్ఐ నుంచి ముప్పు ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పుడు చెప్తున్నారని సుఖ్జిందర్ పేర్కొన్నారు.
Punjab Politics: పంజాబ్‌లో రాజకీయాలు మారనున్నాయి. కాంగ్రెస్ అసంతృప్తనేత, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ సొంత పార్టీ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. కెప్టెన్ సొంతపార్టీ ప్రభావం కచ్చితంగా కాంగ్రెస్‌పై పడనుందనే అంచనాలున్నాయి.
Punjab Politics: పంజాబ్ కాంగ్రెస్ మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యనేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్ధూ పొలిటికల్ ఎంట్రీ వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఆమె చేసిన సందడి పొలిటికల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
Punjab Crisis: పంజాబ్ సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో భాజపాలో చేరికపై అమరీందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Punjab New CM: పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడింది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్లో వెల్లడించారు.
Punjab Crisis: పంజాబ్‌లో సంక్షోభం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే నాయకత్వ మార్పు రానుంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. పంజాబ్‌లో అసలేం జరిగింది.
Punjab Congress Dispute: పంజాబ్ అధికారపార్టీలో ఆధిపత్యపోరు అధికమౌతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ వర్సెస్ పార్టీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు మరో వివాదం రేగింది.
Delhi CM Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అంటూ ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
No Stock Of COVID-19 Vaccine | కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి.
Covid 19 Restrictions: దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా మహమ్మారి విస్తరణ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు సైతం వ్యాపించింది. పెరుగుతున్న కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆంక్షలు పెరుగుతున్నాయి.
Earthquake in Punjab, Jammu and Kashmir: పంజాబ్‌లోని బటిండాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 6.48 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.