Bank holidays 2024: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు కూడా ఆ స్టేట్ లో బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాయలయాలకు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.
Rape Case in Punjab: అహ్మదాబాద్ కి చెందిన భాయ్ అనే వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో రూప్ నగర్ జిల్లాకు చెందిన బాలికతో సోషల్ మీడియాలో స్నేహం చేసి గుజరాత్‌కు తీసుకెళ్లి ఆమెను బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పంజాబ్ హైకోర్టు ఇతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Trident Group Donation To TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ యజమాని రాజిందర్ గుప్తా విరాళం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు.
Trident Group Donation To TTD: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు తమకు తోచిన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది.
Arshad Nadeem Life History Very Inspiring: మేస్త్రీ కొడుకు తినడానికి తిండి కూడా సక్రమంగా లేదు.. అలాంటిది ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పొందాడు. జీవితం మొత్తం కష్టాలు ఎదుర్కొన్నా స్వర్ణం సాధించిన నదీమ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.
Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల భాగంలో చివరి విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా మిగిలిన 57 లోక్ సభ సీట్లకు నేటితో ఎలక్షన్ ప్రక్రియ ముగియనుంది. ఈ విడతలో ప్రధాన మంత్రి పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం పై అందరి చూపు ఆ సీటుపైనే ఉంది.
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7వ దశ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు దేశ వ్యాప్తంగా 7వ విడతలో 57 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో ఈ ఎన్నికల ప్రక్రియ మొగుస్తుంది. ఈ విడతలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రంలోని లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయంటే..
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను.. భారత ఎన్నికల కమిషన్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేటి సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి స్థానంతో పాటు 57 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Statue Of Liberty Replica In Punjab Village: ప్రపంచ వింతల్లో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం చూసేందుకు ఇక అమెరికా వెళ్లనవసరం లేదు. పంజాబ్‌లోని ఓ కుగ్రామానికి వెళ్తే చాలు ఆ విగ్రహం దర్శనమిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Punjab: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా నుండి గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా 78 కి.మీ. ప్రయాణించింది. అది కూడా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
INDIA Alliance Break: ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒకే రోజు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి కాదు రెండు అనూహ్య సంఘటనలు సంభవించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మొదట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. ఆ కొద్దిసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ప్రకటించింది. ఇరు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇండియా కూటమిలో కలకలం ఏర్పడింది.
Trending today: గర్ల్ ఫ్రెండ్ మీద ప్రేమతో ఆమె ఎగ్జామ్ రాయడానికి సిద్దమవుతాడు ఓ వ్యక్తి. ఆమెలాగే రెడీ అయి పరీక్షా కేంద్రానికి వెళ్లతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
Punjab Gas Leak: పంజాబ్‌లోని లూథియానాలో పెను ప్రమాదం జరిగింది. గ్యాస్పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ అయి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ అధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Parkash Singh Badal's Death News: 1995 నుంచి 2008 వరకు శిరోమణి అకాలి దళ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1970 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
Road Accident: కాలినడకన వెళ్తున్న భక్తులను ఓ గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి ఐదుగురు ఉన్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది.
Punjab Army Camp Firing: పంజాబ్ ఆర్మీ క్యాంపు ప్రాంతంలో కలకలం రేగింది. ఒక్కసారిగా కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు ప్రాంగణంలో ఇవాళ ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Punjab govt: పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులకు భగవంత్ మాన్ సర్కారు శుభవార్త చెప్పింది. ఇకపై గవర్నమెంట్ ఉద్యోగులు మధ్యాహ్నం గంటల వరకు పనిచేస్తే చాలని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.