Earthquake in Punjab: పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లో భూకంపం

Earthquake in Punjab, Jammu and Kashmir: పంజాబ్‌లోని బటిండాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 6.48 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

Last Updated : Feb 8, 2021, 11:48 AM IST
Earthquake in Punjab: పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లో భూకంపం

Earthquake in Punjab, Jammu and Kashmir: పంజాబ్‌లోని బటిండాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 6.48 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. Bathinda కు నైరుతి దిశలో 100 కిమీ దూరంలో 24 లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు NCS పేర్కొంది. 

Also read : Farmers protest vs Twitter accounts: ఆ ఎక్కౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్రం నోటీసులు

ఇదిలావుంటే, జమ్మూకాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోనూ ఇవాళ ఉదయం భూకంపం సంభవించినట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. Gulmarg లో చోటుచేసుకున్న Earthquake సైతం రిక్టార్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైనట్టుగా NCS స్పష్టంచేసింది. అదృష్టవశాత్తుగా ఈ రెండు ఘటనల్లోనూ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదనే తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News