Dussehra Bank Holidays: విజయ దశమి దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా పెద్ద పండుగ. అందుకే ఈ సమయంలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులకు సెలవులుంటాయి. అందుకే ఈ సమయంలో బ్యాంకు పనులుంటే సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. బ్యాంకులకు దసరా సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం.
Bank holidays 2024: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు కూడా ఆ స్టేట్ లో బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాయలయాలకు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.
September Bank Holidays 2024: బ్యాంకులకు ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు సగం రోజులే పనిచేయనున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
September month 2024: కొంత మంది తరచుగా బ్యాంకులకు వెళ్లి తమ లావాదేవీలు చేస్తుంటారు. బ్యాంక్ లలో డిపాజిట్ లు, ఎఫ్డీలు,ఆర్డీలు చేయడం లేదా బ్యాంక్ లలో లోన్ లు, డబ్బులకు సంబంధించిన పనుల కోసం ఎక్కువగా వెళ్తుంటారు.
Bank Holidays in August 2024: దేశంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున సెలవులున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Tomorrow Bank Holiday 2024: బ్యాంకు పనులు ఉంటే ఆరోజు సెలవు ఉందా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే పనులు పెండింగ్లో పడిపోతాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టారు బ్యాంకులకు రేపు అంటే ఆగష్టు 7న బుధవారం సెలవు దినంగా ఆర్బీఐ ప్రకటించిందా? లేదా? అస్సలు ఎందుకు? ఆ వివరాలు తెలుసుకుందాం..
Bank Holidays in August 2024: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన అప్ డేట్ ఇది. నిత్యం బ్యాంకు పనులుండేవారు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆగస్టు నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. ఆయా రోజుల్లో మీకేమైనా పనులుంటే వాయిదా వేసుకోగలరు లేదా ముందే చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays in June 2024: జూన్ నెలలో సెలవులు ఎక్కువగా రానున్నాయి. మే నెలలో సెలవులు కూడా ఎక్కువగానే వచ్చాయి. అయితే, ఈ సెలవులు ఆ ప్రాంతాలవారీగా ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి.
Bank Holidays June 2024: మరి కొద్దిరోజుల్లో మే నెల ముగియనుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూన్ నెలలో బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ నెలలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
Bank Holiday on May 20th: సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు ఆదివారం మరికొన్ని ప్రత్యేక రోజుల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రానున్న సోమవారం అంటే మే 20వ తేదీన కూడా అన్ని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజు ఏ ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం.
April Bank Holidays: నిత్యం బ్యాంకు పనులుండేవారికి ముఖ్య గమనిక. ఏప్రిల్ నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకుల మూతపడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.