Pooja Hegde : ట్రెడిషనల్ డ్రెస్‌లో టెర్రిఫిక్‌గా పూజా హెగ్డే

Want to dress differently for Diwali? Take tips from Pooja Hegde: ట్రెడిషనల్‌ వేర్‌లో అయినా వెస్ట్రన్‌ వేర్‌లో అయినా పూజా హెగ్డే ఎంతో అందంగా ఉంటుంది. ‘ఆచార్య’ టీమ్‌ లంగావోణీలో ఉన్న పూజా పోస్టర్‌ను విడుదల చేసింది. అలాంటి డ్రెస్ అంటే పూజాకు బాగా ఇష్టమట.

  • Nov 03, 2021, 23:30 PM IST

Actress Pooja Hegde's dress is a combination of modernity and tradition: వరుస హిట్లతో టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ హీరోయిన్‌ అనిపించుకున్న పూజా హెగ్డే ఏ లుక్‌లో అయినా సూపర్బ్‌గా ఉంటుంది. పర్సనల్‌గా ఇంట్లో లంగావోణీలు వేసుకోవడమే తనకు అలవాటు అని చెప్పింది పూజా హెగ్డే. దీపావళి సందర్భంగా ఈ భామ ట్రెడిషనల్ లుక్‌ ఫోటోస్‌ను ఓ సారి చూడండి. (All photos: Special Arrangement)
 

1 /5

ట్రెడిషనల్‌ వేర్‌లో అయినా వెస్ట్రన్‌ వేర్‌లో అయినా ఈ పూజా హెగ్డే ఎంతో అందంగా ఉంటుంది.

2 /5

చీరలు.. సంప్రదాయ దుస్తులు అంటే పూజా హెగ్డేకు ప్రత్యేకమైన గౌరవం. 

3 /5

తన పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ టీమ్‌ లంగావోణీలో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. అలాంటి డ్రెస్ అంటే పూజా హెగ్డే బాగా ఇష్టం. ఈ విషయం తనే చెప్పింది. 

4 /5

అలాగే ‘గద్దలకొండ గణేష్‌’లో శ్రీదేవి క్యారెక్టర్‌కి లంగావోణీలే వేసుకుంది ఈ భామ. అలాగే ‘ఆచార్య’లో నీలాంబరిగా అలాగే కనిపించనుంది పూజా హెగ్డే.

5 /5

అంతేకాదు పర్సనల్‌గా ఇంట్లో లంగావోణీలు వేసుకోవడమే తనకు అలవాటు అని చెప్పింది పూజా హెగ్డే.