Radheshyam First Single: ‘రాధేశ్యామ్’ మూవీలోని ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

Radheshyam First Single: ప్రభాస్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రాధేశ్యామ్‌’ మూవీలోని ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. వింటేజ్‌ లవ్‌స్టోరీ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో మెప్పించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 09:28 PM IST
Radheshyam First Single: ‘రాధేశ్యామ్’ మూవీలోని ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

Radheshyam First Single: ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్' ​(prabhas radhesyam movie) ఫస్ట్​ సాంగ్​ వచ్చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘ఈ రాతలే’ అనే తొలి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ పాటను విడుదల చేయగా.. హిందీ వర్షెన్ రిలీజ్ పై ఎలాంటి స్పష్టత లేదు. వింటేజ్‌ లవ్‌స్టోరీ (Love Story) మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో మెప్పించనున్నారు. ఇంతకు ముందు ఈ పాటకు సంబంధించిన ప్రొమోను చిత్రబృందం విడుదల చేసింది. ఆ ప్రోమోకు ఫ్యాన్ నుంచి విశేష స్పందన లభించింది.  

Also Read: Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’

Also Read: Samantha item song in Pushpa: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News