Pooja Hegde Saree Photos: చీరకట్టులో మెరిసిన పూజా హెగ్డే.. స్లీవ్ లెస్ బ్లౌస్ లో ట్రీట్ ఇచ్చేసింది!

Pooja Hegde Saree Photos: మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది, అయితే ఎక్కువగా పొట్టిబట్టలలో దర్శనం ఇస్తూ ఉండే ఆమె ఇప్పుడు చీరలో అందాలు ఆరబోస్తోంది. ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి. 

  • Dec 16, 2022, 08:32 AM IST
1 /5

పూజా హెగ్డే తెలుగులో టాప్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.   

2 /5

చీరకట్టులో పూజా హెగ్డే అందాలు ఆరబోస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.   

3 /5

చీరకట్టులో పూజా హెగ్డే కనిపిస్తూనే స్లీవ్ లెస్ బ్లౌస్ తో అందాలు ఆరబోస్తోంది.     

4 /5

చీరకట్టులో పూజా హెగ్డే  షేర్ చేసిన ఫోటోలు మీ కోసం 

5 /5