UPI Transaction Issues: ఈమధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైన.. నేపథ్యంలో ఎక్కడ చూసినా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే అంటూ చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు.. ఆఖరికి టీ కొట్టు వద్ద కూడా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే చేస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇబ్బందులు తలెత్తినా ఉపయోగించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
AP Pay Power Bill In Phonepe: ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కమ్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో మాదిరిగానే వినియోగ దారులు ఫోన్ పేలలో తమ కరెంట్ బిల్లులను కట్టుకొవచ్చని తెలిపారు.
Google Pay Tips: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తోంది. యూపీఐ విధానంలో అమల్లోకి వచ్చాక ఆన్లైన్ చెల్లింపులు మరింతగా పెరిగాయి. మీరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటే ఈ అప్డేట్ మీ కోసమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
UPI Transactions: దేశంలో ఆన్లైన్ చెల్లింపులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచైతే డిజిటల్ చెల్లింపులు ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
How To Money Back Wrong Payment: యూపీఐ ద్వారా ప్రస్తుతం అత్యధికస్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఒక్కొసారి చిన్న పొరపాటుతో ఇతరుల ఖాతాలోకి నగదు పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీ డబ్బు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ డబ్బును తిరిగి పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
PhonePe transaction fees on mobile recharges: ఫోన్ పే బిజినెస్‌లో ప్రయోగంలో భాగంగా మొబైల్ రీఛార్జ్‌లపై (Mobile recharges on PhonePe) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని ప్రకటించిన ఫోన్ పే.. మెజారిటీ వినియోగదారులు ఏమీ చెల్లించరని.., లేదంటే ఒక్క రూపాయి మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంటుంది " అని స్పష్టంచేసింది.
PhonePe Charges: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సేవల అప్లికేషన్ ఫోన్‌పే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ యాప్ ద్వారా చెల్లించే మొబైల్ బిల్లులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.