NEET UG 2025 Update: నీట్ యూజీ 2025 పరీక్ష విధానంలో క్లారిటీ వచ్చింది. ఇక త్వరలో నీట్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలకమైన ప్రకటన జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్షను మరోసారి ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం అందర్నీ ఆశ్చర్యం కల్గిస్తోంది. అయితే ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
NEET UG 2025 Exam: నీట్ యూజీ 2025 పరీక్షపై క్లారీటీ వచ్చేసింది. నేషనల్ టెస్టంగ్ ఏజెన్సీ కీలకమైన ప్రకటన చేసింది. ఎన్టీఏ ప్రకటనతో నీట్ పరీక్ష విధానంపై నెలకొన్న సందిగ్దత తొలగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET Exam Pattern Change: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో మార్పులు రానున్నాయి. ఈ ఏడాది జరిగిన అవకతవకల నేపధ్యంలో నీట్ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురానున్నారు. ఈ కొత్త విధానం విద్యార్ధులకు ఏ మేరకు ఉపయోగం ఆ వివరాలు తెలుసుకుందాం.
NEET-UG 2024:నీట్ యూజీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించబోమని కోర్టు స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
NEET 2023 Results: నీట్ 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్షలో రికార్డు స్థాయిలో ఇద్దరు విద్యార్ధులు 720 పూర్తి మార్కులు సాధించారు. నీట్ పరీక్ష ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
NEET UG 2023 Result: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ అధికారిక వెబ్సైట్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యూయేట్ 2023 ఫలితాలను ప్రకటించింది. NEET UG 2023 ఫలితాలను ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేడు వారి అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.
NTA NEET UG Exam 2023: నీట్ అండర్గ్రాడ్యూయేట్ 2023 సిలబస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇలా మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. NEET UG 2023 ప్రవేశ పరీక్షలో 11, 12 తరగతులకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి.
NEET UG 2022 Results Out. Check results in neet.nta.nic.in. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ క్యుములేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష 2022 ఫలితాలు విడుదల అయ్యాయి.
NEET Answer Key 2022: నీట్ 2022 పరీక్షా ఫలితాల సందడి ప్రారంభమైపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా సమాధానాల కీ, ఓఎంఆర్ షీట్స్ విడుదల చేసింది. దీనికి సంబంధించి లింక్స్ కూడా షేర్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
NEET 2022 Scam: నీట్ పరీక్షల కుంభకోణం కలకలం రేపుతోంది. నీట్ 2022 పరీక్ష రిగ్గింగ్ అయింది. అవును ఎన్నికల్లో జరిగినట్టే ఇక్కడా రిగ్గింగ్ జరిగింది. ఒకరి బదులు మరో అభ్యర్ధి పరీక్ష రాస్తాడు. లక్షల్లో బేరాలు సాగుతాయి.
PM MODI TOUR: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిలో పర్యటించారు. హైదరాబాద్ , చెన్నైలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణ సీఎం ఒకలా.. తమిళనాడు ముఖ్యమంత్రి మరోలా వ్యవహరించారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి బెంగళూరు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ప్రధాని మోడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండకు చెందిన పావని అల్ ఇండియా కేటగిరీలో 3822 ర్యాంకు, రాష్ట్రంలో నీట్ ఎస్సీ కేటగిరి లో 321 ర్యాంకు సాధించింది. ఉన్నత చదువులకు డబ్బులు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న పావని..
NEET PG Exam Postponed: నీట్ పీజీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష వాయిదా విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. సుప్రీంకోర్టులో నీట్ పిటీషన్‌పై విచారణ కారణంగా పరీక్ష వాయిదా పడే అవకాశాలున్నాయి.
NEET-PG Counselling 2021 latest updates: న్యూ ఢిల్లీ: రేపటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ నిరసన చేపట్టాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA calls for strike) పిలుపునిచ్చింది. ఔట్ పేషెంట్ విభాగంలో విధులు నిర్వర్తించే రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఫోర్డా స్పష్టంచేసింది.
NEET Telangana Ranks 2021: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయి నీట్ పరీక్షలో రాష్ట్ర ర్యాంకుల్ని కాళోజీ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.