Nayanthara Angry With Jawan Director Atlee: నయన తార మొదటిసారిగా నటించిన బాలీవుడ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులోనూ షారుఖ్ ఖాన్ సరసన నటించిన సినిమా. అలాంటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి సినిమాను తనకు ఆఫర్ చేసినందుకు ఆ చిత్ర దర్శకుడికి థాంక్స్ చెబుతారు. కానీ నయనతార విషయంలో మాత్రం అలా జరగడం లేదని తెలుస్తోంది.
Shah Rukh Khan Jawan Movie: జవాన్ మూవీ రికార్డుల బద్ధలు కొడుతూ.. భారీ కలెక్షన్స్ రాబడుతోంది. హిందీలో అతి తక్కువ రోజుల్లోనే రూ.450 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే పలు సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.
Jawan Box Office Collections and OTT Release Date: బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న జవాన్ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలిసింది. రూ.250 కోట్లకు నెట్‌ఫ్లిక్స్
సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఇక జవాన్ సినిమా ఇప్పటివరకు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కాగా జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.
Shahrukh Khan: షారూఖ్ ఖాన్-అట్లీ కాంబోలో వస్తున్న సినిమా 'జవాన్'. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబరు 07న విడుదల కానుంది.
Jawan Movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం 'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 07న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Jawan Trailer Released: అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్లో బాద్షా లుక్ అదిరిపోయింది. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
Nayanthara Motivates Vignesh Shivan విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఇక నయన్‌కు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా విఘ్నేశ్ ఇవ్వాల్సిందే. నయన్ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోదు. ఆమెకు సోషల్ మీడియాలో ఖాతాలు కూడా లేవు.
Nayanthara Wears Bikini నయనతార బికినీలో కనిపించి చాలా కాలమే అయింది. కెరీర్ ప్రారంభంలో నయన్ బికినీ ధరించింది. ఆ తరువాత నయన్ క్రేజ్ పెరిగిపోవడం, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేయడంతె బికినీలకు దూరంగా ఉంటోంది.
Shah Rukh Khan Atlee Jawan షారుఖ్ ఖాన్ అట్లీ నయనతార కాంబోలో జవాన్ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో లీక్ అయింది.
Mamta Mohandas on Rajinikanth Song మమతా మోహన్ దాస్ తాజాగా చేసిన కామెంట్లను పట్టి చూస్తే నయనతారకు ఇగో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సెట్ మీద ఇంకో హీరోయిన్ ఉంటే తాను రానని చెప్పేసేదట. అందుకే తనకు ఓ సాంగ్ చిత్రీకరణలో స్పేస్ ఇవ్వలేదని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.
Allu Arjun Bollywood Debut: అల్లు అర్జున్ ఫాన్స్ చాలామంది ఎదురు చూస్తున్న అప్డేట్స్లో అన్నింటికంటే ముందుండే క్రేజీ అప్డేట్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నాడు అని. అవును.. తమ ఫేవరైట్ హీరోను బాలీవుడ్ స్క్రీన్‌పై చూడాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
Nayanthara Ajith Movies కోలీవుడ్‌లో అజిత్, నయన్ జోడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిది హిట్ పెయిర్. ఇప్పటికే వీరి కాంబోలో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. చివరగా విశ్వాసం అనే సినిమాతో వచ్చారు.
AK 62 Project Cancelled అజిత్ తెగింపు సినిమాతో ఈ సంక్రాంతి బరిలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో ఆడకపోయినా తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అజిత్ 62వ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Nayanthara Casting Couch Experience: సినీ హీరోయిన్ నయనతార కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Gifts to Roadside People నయనతార మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ గురించి ఎక్కువగా బయటకు రాదు గానీ మంచి పనులు చేసేందుకు, ఎదుటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది.
Nayanthara Blessed Twins in 2022 నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సరోగసి ఇండియాలో నిషేదంలో ఉండటం, దాంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే.
Nayanthara Connect Movie నయనతార కనెక్ట్ మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చాలా రోజుల తరువాత నయన్ బయటకు వచ్చింది. నయన్ ఇప్పుడు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
2022 Controversial Heroines 2022లో కాంట్రవర్సీలో చిక్కుకున్న భామల లిస్ట్ చూస్తే చాలా భారీగానే ఉంది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్లంతా కూడా ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇందులో సాయి పల్లవి లాంటి మంచి నటి కూడా ఉంది.
Nayanthara Connect Movie నయనతార ప్రస్తుతం కనెక్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నయనతార బయటకు వచ్చింది. ఇలా ప్రమోషన్స్ కోసం నయనతార బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.