Leopard Attack: చిరుతపులి దాడి చేయడంలో షారుక్ ఖాన్ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమై గట్టిగా అరుపులు వేయడంతో చిరుత పారిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Shah Rukh Tirumala Diclaration: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాటి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వంలోని నేతలు పట్టుపట్టాడరు. ఈ నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో తన 'జవాన్" సినిమా ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పట ట్లో ఈయన తిరుమల వెంకన్న పై తనకు భక్తి, నమ్మకం ఉన్నాయని సంతకం చేసిన డిక్లరేషన్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
Mufasa: హాలీవుడ్ చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈ సినిమాలో భాగంగా ‘ముఫాసా’ సినిమా రాబోతుంది. పలు భారతీయ భాషల్లో రాబోతున్న ఈ చిత్రానికి పలువురు సెలబ్రిటీలు డబ్బింగ్ చెబుతున్నారు. హిందీ కోసం షారుఖ్ తో పాటు ఆయన కుమారులు రంగంలోకి దిగారు.
IPl Final: నిన్న ఆదివారం సాయంత్రం చైన్నె వేదికగా జరిగిన IPL ఫైనల్ మ్యాచ్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది. ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. పదో ఓవర్లో 8 వికెట్ల తేడాతో కప్ ఎగరేసుకుపోయారు. ఈ మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్ పలువురు తారలు సందడి చేశారు.
Shah Rukh Khan Hospitalised After KKR vs SRH Match: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో సందడి చేసిన సిన నటుడు షారూక్ ఖాన్ అస్వస్థతకు గురయ్యాడు. అనూహ్యంగా ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది.
Akshay Kumar: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలగా రాబోతున్న బడే మియా చోటే మియా చిత్రంపై బాలీవుడ్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటుంది..
Ram Charan - Ananth Ambani Pre Wedding: ఆకాశమంతా పందిరి.. భూదేవి అంత అరుగు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రేంజ్‌లోనే దేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్‌కు మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ వేడుకకు హాజరు కావడానికి రామ్ చరణ్‌కు భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం.
Ram Charan at Anant Ambani: అనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఈవెంట్ కు సంబంధించిన పలు రకాల చిత్రాలు వైరల్ అవడంతో అందరూ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ను స్టేజ్ మీదకు నాటు నాటు సాంగ్ కు డాన్స్ చేయడానికి ఆహ్వానించిన షారుక్ అతని పిలిచిన విధానం వివాదాస్పదంగా మారింది.
Naatu Naatu: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కారిక్ సైతం నామినేట్ అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి లో ముగ్గురు బాలీవుడ్ ఖాన్స్ కలిసి ఈ పాటకు డాన్స్ చేయడం వైరల్ గా మారింది.
Bollywood: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇంకా దూసుకుపోతున్నాడు. వరుస హిట్లతో ఇండస్ట్రీ షేక్ చేస్తున్నాడు. ఇటీవల హ్యాట్రిక్ హిట్ సాధించిన కొత్త సినిమా ఇప్పుడు సడెన్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bobby Deol's Third Wife In Animal: గత కొద్ది రోజుల నుంచి అన్ని భాషలలోనూ యానిమల్ మానియా నడుస్తోంది. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా యానిమల్ సినిమాకి సంబంధించిన రీల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్య గా చేసింది ఎవరు అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు నెటిజెన్స్..
Salman Khan: ప్రస్తుతం ఒక హీరో సినిమా కోసం మరో హీరో సహాయం చేయడం అనేది సాధారణం అయిపోతోంది. ఈమధ్య జైలర్ సినిమాలో కూడా రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ అలానే మోహన్ లాల్ కనిపించి ఆ సినిమా రేంజ్ ని పెంచేశారు. ఇప్పుడు ఇలానే సల్మాన్ ఖాన్ సినిమాలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు కనిపించి అల్లరించనున్నారు.
Jawan OTT Release: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు వరుసగా రెండవ హిట్ ఇచ్చిన జవాన్ సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. బాక్సాఫీసులో వసూళ్ల వర్షం కురిపించిన జవాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Dunki vs Salaar: నిన్న మొన్నటి వరకు ప్రభాస్ సినిమా సలార్ కోసం షారుక్ ఖాన్ సినిమా డంకీ విడుదల వాయిదా పడుతుంది అని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ వార్తల పైన ఒక క్లారిటీ వచ్చేసింది..
Jawan Movie: షారుక్ 'జవాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తాజాగా ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఒకే ఏడాదిలో రెండు సార్లు రూ.1000 కోట్ల కొల్లగొట్టిన హీరోగా షారుక్ చరిత్ర సృష్టించాడు.
Nayanthara Angry With Jawan Director Atlee: నయన తార మొదటిసారిగా నటించిన బాలీవుడ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులోనూ షారుఖ్ ఖాన్ సరసన నటించిన సినిమా. అలాంటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి సినిమాను తనకు ఆఫర్ చేసినందుకు ఆ చిత్ర దర్శకుడికి థాంక్స్ చెబుతారు. కానీ నయనతార విషయంలో మాత్రం అలా జరగడం లేదని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.