Vignesh Shivan special treat to Nayanthara. కాబోయే భార్య నయనతారకు విఘ్నేష్ శివన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. స్థానిక వంటకాలతో నయనతారకు విందు భోజనం పెట్టాడు.
Nayanthara and Vignesh Shivan meets Tamil Nadu CM MK Stalin. ఏడేళ్ల నుంచి డేటింగ్లో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్.. జూన్ 9న పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
Indian Heroines Health Problems. దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ధైర్యంగా అందరితో పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు.
Nayanthara Vignesh Shivan: కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్ శివన్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరికి పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
MS Dhoni Film Debut in Kollywood. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహీ కోలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారట.
Nayanthara, Vignesh Shivan Marriage. పెళ్లి ఎప్పుడా అని ఎదురు చేస్తున్న అభిమానులకు స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారని సమాచారం తెలుస్తోంది.
Nayanthara Gives Hug to Vignesh Shivan: గత కొంత కాలంగా రిలేషన్షిప్లో ఉన్న నయనతార, విగ్నేశ్ శివన్ నిత్యం సోషల్ మీడియాలో వారి పోస్ట్స్‌తో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా.. మిడ్నైట్ టైమ్‌లో విగ్నేశ్ శివన్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది నయనతార.
Samantha - S Sreeshanth: సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ తాజా చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'లో వెటరన్ టీమిండియా క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ నటిస్తున్నాడు.
Nayanthara shocking remuneration : ఇప్పుడు నయనతార గాడ్ ఫాదర్ (Godfather) సినిమాకు తీసుకుంటున్న పారితోషికంపై పలు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు హీరోయిన్లకు ఇస్తోన్న పారితోషికంలో ఇదే అత్యధికం అని తెలుస్తోంది.
Samantha attends Nayanthara's birthday bash : ఈ పార్టీలో సమంత తళుక్కుమంది. నయన్‌ని ప్రేమగా హత్తుకున్న వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
Annayyaa Annayyaa lyrical song: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దన్న మూవీ నుంచి అన్నయ్య అన్నయ్య లిరికల్ సాంగ్ విడుదలై సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.
Koozhangal' official entry to the Oscars: 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు మనదేశం తరఫు నుంచి కూళంగల్ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు.
ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ వీక్షిస్తే.. గోపీచంద్ (Gopichand) లాంటి ఆరడుగుల బుల్లెట్‌ని హీరోగా పెట్టి బి గోపాల్ మరోసారి మాంచి మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడనే అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
Actresses photos and videos leaked online: సినీ పరిశ్రమలో ఫోటోలు, వీడియోల లీకుల బెడద కొత్తేం కాదు. గతంలో ఎంతో మంది హీరోయిన్స్ అలా లీకేజుల బారినపడి తీవ్రంగా నష్టపోయిన వారు ఉన్నారు. ఆ లీకేజ్ కాంట్రావర్శీల (Actresses leakage controversies) నుంచి కోలుకుని తిరిగి తమ పనిలో బిజీ అయిపోయిన వాళ్లూ ఉన్నారు.
Nayanthara, Samantha Akkineni, Deepika Singh Goyal trolled; నయన్ తార, సమంత అక్కినేని వంటి సినిమా హీరోయిన్స్‌కి దీపిక గోయల్, జాస్మిన్ భాసిన్ వంటి టీవీ నటీమణులకు ఈ వారం నెటిజెన్స్ ట్రోల్ చేసి చుక్కలు చూపించారు. నెటిజెన్స్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు ? నెటిజెన్స్ కి కోపం తెప్పించేలా వాళ్లు ఏం చేశారు అనే వివరాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
Actress Nayanthara Trolled : నయనతారతో పాటు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. తాము వ్యాక్సిన్ తీసుకున్నామని, ఏ భయాలు లేకుండా కోవిడ్19 టీకాలు తీసుకోవాలని తమ అభిమానులకు, నెటిజన్లకు ఈ ప్రేమ పక్షులు పిలుపునిచ్చారు.
Kajal Aggarwal movies: పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయదల్చుకుంటున్నానని కాజల్ అగర్వాల్ తన పెళ్లి కంటే ముందే చాలా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ గౌతం కిచ్లును ( Gautam Kitchlu ) పెళ్లి చేసుకుని మాల్దీవ్స్‌లో హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేసొచ్చి మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్లో బిజీ అయ్యింది.
నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఫిబ్రవరి 2న నయనతార తన బాయ్ ఫ్రెండ్, దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది సదరు మీడియా కథనాల సారాంశం.
Tollywood Gossips | సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.