CM Jagan: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ ఎన్డీయే భాగస్వామి కాదని.. జగన్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
Prashant Kishor Meet to Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఇప్పటికే ఆలిండియా పర్యటను పూర్తి చేసి ఆయన.. జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Kishan Reddy on CM Kcr: దేశంలో మరో రాజకీయ పార్టీ రాబోతుందన్న ప్రచారం జోరందుకుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పార్టీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
KCR DELHI POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా పూర్తిగా జాతీయ రాజకీయలపైనే ఫోకస్ చేశారు.వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్న కేసీఆర్.. పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు నెలల్లో దేశంలో సంచలనం జరగబోతుందని పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ కామెంట్లతో దేశంలో ఏం జరగబోతోంది.. కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు.
Hero Vijay Meet KCR: జాతీయ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారా? ఇన్ని రోజులు ఫామ్ హౌజ్ లో ఉండి ఇందుకోసం వ్యూహాలు రచించారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి
ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేలా పావులు కదుపుతోంది. పంజాబ్ లో అద్బుత విక్టరీ ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది ఆప్. త్వరలో ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో తన యాక్షన్ ప్రారంభించింది.
యూపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ పార్టీలు .. ఆ దిశగా ముందుకు వెళ్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసిపోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే బీఎస్పీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. ఇదే అంశం బీజేపీకి కలిసి వచ్చింది. హిందుత్వ నినాదంతో ఆ పార్టీ గెలుపుబావుట ఎగురవేసింది. బీఎస్పీ ఓట్లు చీల్చడం వల్లే చాలా చోట్ల ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఓటమి చవిచూసింది. అలాగే బీఎస్పీ కి గెలుపుకు అవకాశమున్న ప్రాంతాల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకును చీల్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.