KCR Plans For BRS Party: జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై సీఎం కేసీఆర్​ చర్చలు

KCR Plans For BRS Party: జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై సీఎం కేసీఆర్​ చర్చలు

  • Zee Media Bureau
  • Jun 13, 2022, 11:44 PM IST

KCR Plans For BRS Party: బిఆర్ఎస్ పార్టీ పేరుతో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్.. అందుకోసం జాతీయ స్థాయిలో నేషనల్ పొలిటికల్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News