Uttar Pradesh Politics: ములాసింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.
MLAS IN ASSEMBLY: అసెంబ్లీ అంటే పాలకులు చట్టాలు చేసే పవిత్ర సౌదం. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రజా ప్రతినిధులు పాలనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక.అలాంటి చట్టసభలు ఇటీవల కాలంలో వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయి.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత పనుల నిమిత్తం తన సొంత ఊరు పౌరిలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తన తల్లి సవిత్రా దేవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత తన తల్లిని కలుసుకోవడం ఇదే మొదటిసారి.
UP elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు.
ప్రధాని మోడీకి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించారు. బీజేపీకి బద్ధ శత్రువుగా భావించే ఆయన మద్దతు తెలపడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా ?.. మద్దతు అయితే తెలిపారు కానీ.. ఆ పార్టీకి కాదు.. మోడీ ఇచ్చిన నినాదానికి వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.
యూపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ పార్టీలు .. ఆ దిశగా ముందుకు వెళ్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసిపోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే బీఎస్పీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. ఇదే అంశం బీజేపీకి కలిసి వచ్చింది. హిందుత్వ నినాదంతో ఆ పార్టీ గెలుపుబావుట ఎగురవేసింది. బీఎస్పీ ఓట్లు చీల్చడం వల్లే చాలా చోట్ల ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఓటమి చవిచూసింది. అలాగే బీఎస్పీ కి గెలుపుకు అవకాశమున్న ప్రాంతాల్లో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకును చీల్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.