National Herald Case Latest News: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులు రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈడీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
Komatireddy Venkat Reddy to join BJP, news reports flashes online after Telangana congress leader Shabbir Ali gets notices from ED in National Herald case
Komatireddy Venkat Reddy: అంతా సర్ధుకుందని అనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ లో మరో కలకలం రేగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో పీసీసీ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది
ED NOTICES: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.
Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించనుంది. ఈ నెల 25న మరోమారు విచారణకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీకి సమన్లు జారీ చేసింది.
Sonia Gandhi attends ED inquiry in National Herald case, Congress Leaders Protesting at ED. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ED Investigation: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీ వెంట ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తోడుగా వచ్చారు. కోవిడ్ లక్షణాలతో సోనియా గాంధీ ఇటీవలే చికిత్స తీసుకున్నారు.
Revanth Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడానికి నిరసనగా వరుసగా మూడవరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రశ్నించే నేతలను మోడీ సర్కార్ టార్గెట్ చేసిందన్న రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొరబడటం దారుణమన్నారు.
Rahul Gandhi:ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆందోళనలతో మార్మోగుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని వరుసగా మూడవరోజు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాహుల్ ను 10 గంటలు విచారించిన పోలీసులు.. రెండవ రోజు కూడా దాదాపు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు.
Congress leader Rahul Gandhi today appeared before the Enforcement Directorate in Delhi in the National Herald case. He was accompanied by his sister and party leader Priyanka Gandhi Vadra. Mr Gandhi reached the Enforcement Directorate office after Satyagraha March with hundreds of workers and party leaders
Rahul ED Office: నేషనల్ హెరాల్ట్ కేసులో రెండవ రోజు ఈడీ విచారణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో వెలుగుచూసిన మనీ లాండరింగ్ కు సంబంధించి ముగ్గుడు ఈడీ ఉన్నతాధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు.
Rahul ED Office : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేషనల్ హెరాల్ట్ కేసులో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డెరైక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. మనీ లాండరింగ్ కేసులో రాహుల్ ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Congress interim President Sonia Gandhi tested Covid positive just a few days ahead of her appearance before ED for questioning in the National Herald case
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.