ED Investigation: ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

ED Investigation: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీ వెంట ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తోడుగా వచ్చారు. కోవిడ్ లక్షణాలతో సోనియా గాంధీ ఇటీవలే చికిత్స తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 09:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News