Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియా గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి విచారణ..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ ఇవాళ మరోసారి విచారించనుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియాను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు, ఈడీ సోనియాను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమయ్యారు.

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 04:11 PM IST

National Herald Case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ ఇవాళ మరోసారి విచారించనుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియాను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు, ఈడీ సోనియాను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News