Pawan Kalyan Visits Veera Simha Reddy set పవన్ కళ్యాణ్ తాజాగా నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సెట్లో సందడి చేశాడు. ఇలా బాలయ్య, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి అంతా షాక్ అవుతున్నారు. మామూలుగా అయితే అన్ స్టాపబుల్ షోలో కలిసి కనిపిస్తారని అంతా అనుకున్నారు.
Balakrishna condolence to Tollywood Actor Kaikala Satyanarayana. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ మృతికి సంతాపం ప్రకటించారు.
Suguna Sundari Song Youtube Records in 24 Hours సుగుణ సుందరి, చిరంజీవి శ్రీదేవీ పాటల మధ్య ప్రస్తుతం పోటీ నడుస్తోంది. అయితే ఈ రెండు పాటలు ఇరవై నాలుగు గంటల్లో క్రియేట్ చేసిన రికార్డుల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
Junior Artists Accident: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా యూనిట్ ప్రమాదానికి గురైంది. ఆ వివరాలు
Nandamuri Balakrishna AVoids Jr NTR నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు టాలీవుడ్ టాప్ స్టార్లంతా కూడా వచ్చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్‌ను మాత్రం ఆ షోకు బాలయ్య పిలవడం లేదు. చిరంజీవిని కూడా బాలయ్య పిలిచేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
Pawan Kalyan Nod to Unstoppable With NBK 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరగగా ఇప్పుడు అదే నిజం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Nandamuri Balakrishna Road Encroachment: నందమూరి బాలకృష్ణ జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే, అయితే ఆయన నివాసం ఉన్న ప్రదేశములో సర్కారు స్థలం ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి.
Suguna Sundari Lyrical Video బాలయ్య, శ్రుతి హాసన్ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలోంచి రెండో పాటను నేడు విడుదల చేశారు. సుగుణ సుందరి అంటూ సాగే ఈ పాటలో బాలయ్య స్టెప్పులు అదిరిపోయాయి.
waltair Veerayya Boss Party చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మార్మోగిపోతూనే ఉంది. మొదట్లో ట్రోలింగ్ జరిగినా కూడా ఇప్పుడు ఈ పాట అందరికీ ఎక్కేస్తోంది.
Ram Charan Video Call in NBK Unstoppable నందమూరి బాలకృష్ణతో ప్రభాస్, గోపీచంద్ సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది.
Nandamuri Balakrishna Sweet Conversation With Prabhas నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు. తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి షోకు వచ్చాడు ప్రభాస్.
Veera Simha Reddy Fan Made Poster ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఏ రేంజ్లో టాలెంట్ చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒరిజినల్ పోస్టర్ల కంటే ఎక్కువగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతుంటాయి.
Nandamuri Balakrishna Counters on Dil Raju నందమూరి బాలకృష్ణ చేసే కామెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతటి పెద్ద హీరో జోక్ వేస్తే కచ్చితంగా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.
One Year For Akhand అఖండ చిత్రం గతేడాది ఇదే సమయానికి విడుదలైంది. గత ఏడాది ఈ సమయానికి కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగానే పడి ఉంది. దీంతో అఖండ పరిస్థితి ఎలా ఉంటుందా? అని అంతా అనుకున్నారు.
Nandamuri Balakrishna NBK 108 నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న సినిమాకు మళ్లీ చిక్కులు మొదలైనట్టు తెలుస్తోంది. అసలే బాలయ్యకు హీరోయిన్ను వెతికి పట్టడం ఎంత కష్టంగా మారుతోందో అందరికీ తెలిసిందే.
Nara Brahmani Bike Riding నారా బ్రాహ్మణి తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎప్పుడూ ఎక్కడా కూడా కనిపించదు. సోషల్ మీడియాలోనూ సైలెంట్‌గానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె బైక్ రైడింగ్ చేస్తున్న వీడియోను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
Nandamuri Balakrishna Fires on Set నందమూరి బాలకృష్ణకు ఉండే ప్రేమ, కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉంటే పసి పిల్లాడిలా ఉంటాడు. కోపం వస్తే మాత్రం అగ్ని పర్వతంలా బద్దలవుతాడు.
Nandamuri Balakrishna NBK 108 నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేయబోతోన్నాడు.
Jai Balayya Vs Boss Party జై బాలయ్య పాట, బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాస్ పార్టీ వచ్చినప్పుడు తెగ ట్రోల్స్ జరిగాయి. అయితే జై బాలయ్య పాట మీద మరింత ఎక్కువగా ట్రోల్స్ జరగడంతో రెండింటినీ పోల్చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.