Veera Simhaa Reddy First Single జై బాలయ్య అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీట్ కాస్తా.. ఒసేయ్ రాములమ్మ పాటలా అనిపించినా నందమూరి ఫ్యాన్స్‌కు ఎక్కేలానే ఉంది.
Mega Fans Fires On Gopichand Malineni గోపీచంద్ మలినేని మీద ఇప్పుడు మెగా అభిమానులు మండిపడుతున్నారు. బాలయ్యను పొగిడిన తీరు, వేసిన ట్వీట్ వివాదాన్ని మళ్లీ తట్టి లేపినట్టు అవుతోంది.
Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించి మహేష్ బాబును నవ్వించేశారు.
CM Jagan And Balakrishna Pay Tributes To Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ ఒకే సమయంలో పద్మాలయ స్టూడియోలో ఉన్నారు.
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.
Nandamuri Balakrishna Remuneration నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య అత్యంత తక్కువ మొత్తంలో తీసుకుంటున్నాడట.
Sharwanand Balakrishna: అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న శర్వానంద్ బాలకృష్ణను ఒక డబుల్ మీనింగ్ ప్రశ్న వేశారు. అయితే ఆ ప్రశ్నకు బాలకృష్ణ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
NBK Unstoppable season 2 episode 3 Promo అన్ స్టాపబుల్ రెండో సీజన్ మూడో ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్లో అడివి శేష్, శర్వానంద్‌లు సందడి చేశారు. ఇక బాలయ్యతో నాటీ ముచ్చట్లు పెట్టేశారు.
NBK Unstoppable season 2 episode 3 Update నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మూడో ఎపిసోడ్ గెస్టులు ఎవరో తెలిసిపోయింది.
Veera Simha Reddy leaked story: బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు దాని స్టోరీ లీకైంది. వివరాల్లోకి వెళితే
NBK 107 Vs Chiru 154 చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య సినిమాల మధ్య ప్రతీ విషయంలోనూ పోటీ నడుస్తూనే ఉంటుంది.
Nandamuri Balakrishna First Advertisement నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో మొదటి సారిగా ఓ యాడ్‌లో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇంత వరకు ఎన్ని కోట్లు ఇస్తానన్నా కూడా ఒక్క యాడ్లోనూ నటించలేదు.
Balakrishna Says I Will Kill you Siddu Jonnalagadda: నందమూరి బాలకృష్ణ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డను చంపేస్తానంటూ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Veerasimha Reddy Title Announced for NBK107: ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే బాలకృష్ణ 107 మూవీ టైటిల్ ను అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే
Nandamuri Balakrishna - Bheemla Nayak భీమ్లా నాయక్ సినిమాకు నందమూరి బాలకృష్ణకు ఓ రిలేషన్ ఉందట. ఈ సినిమాను మొదటగా బాలయ్య వద్దకే తీసుకెళ్లారట. ఈ విషయం అన్ స్టాపబుల్ సినిమాతో బయటకు వచ్చింది.
Nandamuri Balakrishna Kind Gesture Revealed after 17 years: ఎప్పుడో 17 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ చేసిన ఒక మంచి పని ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.