Balakrishna did yoga on the occasion of International Yoga Day. Explains the importance of yoga to childhood patients who have done yoga with cancer patients
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు ఆయన హాజరయ్యారు.
Telugu Desam Party Hindupuram MLA Nandamuri Balakrishna's personal assistant Balaji was arrested by the Karnataka Task Force police in Chikkaballapur district for reportedly gambling in a bar
నందమూరి బాలకృష్ణ 107 వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో నటిస్తుండగా.. దానికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది.
Nandamuri Balakrishna: ఏపీలో కొత్త జిల్లాల పంచాయితీ నడుస్తోంది. హిందూపురం కేంద్రంగా జిల్లా కేంద్రానికి అక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమకు మద్దతు తెలపకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu saves 1000 plus childres. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి మహేష్ బాబు రియల్ హీరో అనిపించుకున్నారు.
Nandamuri Balakrishna : కనుమ పండగ వేళ (జనవరి 16) బాలయ్య కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. బీచ్ ఒడ్డున ఓపెన్ టాప్ జీపును రయ్యిమని పరుగులు పెట్టించారు.
Balakrishna horse riding in Karamchedu: ప్రస్తుతం బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సినీ, రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు.. అన్నీ పక్కనపెట్టి పండగ సంబరాల్లో మునిగిపోయారు.
Nandamuri Balakrishna Sankranti Celebrations: సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు సంక్రాంతి పండగ కోసం ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లారు. తన సోదరి పురందేశ్వరి, బావ వెంకటేశ్వరరావుల ఇంట్లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.
Boyapati Srinu gives clarity on Akhanda Movie Sequel : అఖండ మూవీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అఖండ మూవీ సీక్వెల్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
Balakrishna in Liger: లైగర్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్ టైసన్ ఎంట్రీతో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడగా... తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలయ్యను ఒప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Chiranjeevi, Balakrishna mourns over the death of Rosaiah : కొణిజేటి రోశయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. రోశయ్య ఒక మహోన్నత నేత అంటూ మెగాస్టార్ కొనియాడారు. రోశయ్య మృతి పట్ల సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
Nandamuri Ramakrishna comments on Akhanda movie : అఖండ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల అఖండంగా దూసుకెళ్తుందోనని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మూవీ సిని ఇండస్ట్రీకి మళ్లీ మంచి రోజులను తీసుకొచ్చిందన్నారు. బాలయ్య బాబు.. తన రికార్డులను తానే బద్దలు కొట్టేస్తుంటాడని పేర్కొన్నారు.
Akhanda Movie: 'అఖండ' సినిమా ప్రదర్శిస్తున్న ఓ మూవీ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది.
Nandamuri Balakrishna tributes to Sirivennela:: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharamashastry) భౌతిక కాయానికి హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని, ఆయన గొప్పతాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.