Ramabanam Title Poster గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. లక్ష్యం, లౌక్యం సినిమాతో మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా కోసం బాలయ్య ఓ టైటిల్‌ను ఈ మధ్యే సూచించాడు.
Veera Simha Reddy 1st Day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయి సూపర్ హిట్ టాక్ దక్కించుకోగా మొదటి రోజు ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.
Veera Simha Reddy: ఇవాళ రిలీజైన బాలయ్య వీరసింహ రెడ్డి మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వర్జీనియాలోని ఓ థియేటర్లలో అయితే బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. వీరసింహారెడ్డి మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్
Veera Simha Reddy Movie Review మాస్ డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేనికి మంచి పేరు ఉంది. అలాంటి డైరెక్టర్ బాలయ్యను ఇంకెలా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఇప్పుడు వీర సింహా రెడ్డి అయితే అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.
Veera Simha Reddy Twitter Review నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా నేడు అంటే జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల షోలు కూడా పడ్డాయి.
YSRCP MLA Son ties Flexie for Balakrishna:నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలవుతున్న క్రమంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు ఫ్లెక్సీ కట్టడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Targetted YS Jagan: నందమూరి బాలకృష్ణ తన సినిమా ట్రైలర్ ద్వారా వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు
Shock to Balakrishna and Chiranjeevi: ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ అగ్రహీరోలు అయిన నందమూరి బాలకృష్ణ, చిరంజీవిలకి షాక్ ఇచ్చింది. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే
Ram Charan And KTR in Unstoppable రామ్ చరణ్, మంత్రి కేటీఆర్‌ల గురించి వారి స్నేహం గురించి తెలిసిందే. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకు పిలిచేందుకు రెడీ అయ్యాడట. ఈ ఇద్దరి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
Is Dil Raju Stronger than Chiranjeevi and Balakrishna: విశాఖపట్టణంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి, వారసుడు సినిమాల థియేటర్ల విషయంలో బాలకృష్ణ, చిరంజీవి కంటే బలవంతుడిని అనిపించుకున్నారు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెళితే
Aha app Crashes ఆహా యాప్ ప్రస్తుతం పని చేయడం లేదు. ప్రభాస్ అభిమానులు దెబ్బకు ఆహా క్రాష్ అయింది. ఒకే సారిగా లక్షల మంది డార్లింగ్ అభిమానులు ఆహా యాప్ మీద పడ్డట్టుగా ఉన్నారు. దీంతో ఆహా భరించలేకపోయింది. దీంతో క్రాష్ అయినట్టుగా ఉంది.
Sai Dharam Tej Imitated Pawan Kalyan : తాజాగా అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఒక ఎపిసోడ్ కు హాజరైన సంగతి తెలిసిందే, ఇక ఈ ఎపిసోడ్లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణను ఇమిటేట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్ తాజాగా తన పెళ్లిళ్లు, భార్యల మీద స్పందించాడట. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అంతా కూలంకషంగా వివరించాడట. అవన్నీ విన్న బాలయ్య అదిరిపోయేలా స్పందించాడట. ఇంకా విమర్శిస్తుంటే.. వాళ్లు ఊరకుక్కలతో సమానం అని అన్నాడట.
Pawan Kalyan Unstoppable మెగా నందమూరి అభిమానుల మధ్య ఉండే కోల్డ్ వార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజాగా మరోసారి ఆ గ్యాప్ అందరికీ తెలిసి వచ్చింది. అన్ స్టాపబుల్ షో విషయంలో ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు.
Niharika Reddy on Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ? అంటూ ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఆ వివరాలు
Ma Bava Manobhavalu Song Out నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడో పాటను తాజాగా మేకర్లు రిలీజ్ చేశారు. మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే అంటూ సాగే ఈ పాట ఫుల్ మాస్‌గా ఉంది. ఇక ఈ ఐటం నంబర్లో బాలయ్య స్టెప్పులు బాగానే వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.