Akhanda Movie: 'అఖండ' సినిమా ప్రదర్శిస్తున్న ఓ మూవీ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది.
Nandamuri Balakrishna tributes to Sirivennela:: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharamashastry) భౌతిక కాయానికి హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని, ఆయన గొప్పతాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని అన్నారు.
SS Rajamouli in Akhanda Pre Release Event : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎలా కరెక్ట్‌గా వాడాలో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసన్నారు. బోయపాటి శ్రీను తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఒక ఊపు తెచ్చారన్నారు.
Nandamuri Balakrishna warns YSRCP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానపరచడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు.
Koratala Siva next Multi starrer movie with Nandamuri Balakrishna: ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే.. మాంచి స్క్రిప్ట్ (Script) రెడీ చేసి.. బాలయ్య, మహేష్‌లకు వినిపించి ఈ క్రేజీ ప్రాజెక్టుని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ కొరటాల శివ (Director Koratala Shiva).
NBK new movie update: బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు. కాగా ఇది బాలకృష్ణకు 107వ సినిమా.
దీపావళి సందర్భంగా అఖండ మూవీకి (Akhanda Movie) సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. భమ్.. అఖండ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు.
బాలకృష్ణకు కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆస్పత్రి వైద్యుల బృందం బాలకృష్ణకు సుమారు 4 గంటల పాటు సర్జరీ చేసింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు.
Balakrishna talk show Unstoppable on Aha OTT : బాలయ్య బాబా మజాకా అనిపించేలా ఉన్న ఆ మాస్ అన్‌స్టాపబుల్ స్నీక్ పీక్ వీడియోపై (Balakrishna Unstoppable Sneak Peak video) మీరూ ఓ లుక్కేసేయండి.
Liger: రౌడీ హీరో విజయ్ తాజా చిత్రం లైగర్. ఈ సినిమా చిత్రీకరణ గోవాలో శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఓ ముఖ్య అతిథి సెట్లోకి అడుగు పెట్టి అందరిని సర్ప్రైజ్ చేశారు. ఆయన ఎవరంటే నటసింహ నందమూరి బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే..
Mokshagna's film debut: బాలయ్య బాబు తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఫిలిం ఎంట్రీ ఇవ్వనున్నాడు అనేది గత కొన్నేళ్లుగా ఫిలిం నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
HBD Balakrishna: డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే అతికొద్ది మంది నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీతో పాటు క్రీడా, వ్యాపార, ఇతరత్రా రంగాల వారు బాలకృష్ణకు శుభకాంక్షలు తెలిపారు.
Two heroines for BB3: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినీవర్గాల్లో టాక్ వినిపించినట్టుగానే ఈ చిత్రంలో బాలకృష్ణ ( Balakrishna ) సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు.
AP TDP President Atchannaidu | ఎప్పుడెప్పుడా అని తెలుగు తమ్ముళ్లు ఎదరుచూస్తున్న తెలుగుదేశం పార్టీ (TDP) కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణనే కొనసాగిస్తున్నారు.
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణతో ( Nandamuri Balakrishna ), మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
నటరత్న నందమూరి బాలకృష్ణ సినిమాకు పరిచయమై 46 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు (Balakrishna)కు నటుడు నారా రోహిత్ శుభాకాంక్షలు తెలిపారు.
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటానని’ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna Comments) సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.