Kajal Agarwal: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించడం వల్ల తనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని అనిల్ రావిపూడి ముందుగానే ఆమెతో చెప్పారట..
ఇప్పటికి ఎన్నోసార్లు రవితేజ సినిమాలు అలానే బాలకృష్ణ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పోటిపడ్డాయి. కానీ ఇందులో దాదాపు చాలా సార్లు రవితేజ సినిమా సక్సెస్ కావడం విశేషం. ఈసారి కూడా సెంటిమెంట్ వర్క్ అవుతాయి అలానే జరుగుతుంది అని అనుకున్నారు కొందరు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ గా మిగలగా రవితేజ సినిమా మాత్రం ఫ్లాప్ వైపు పరుగులు తిస్తోంది.
Nandamuri Balakrishna: 30 ఏళ్ళు.. 47 సినిమాలు చేశారు బాలకృష్ణ కానీ ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆయనకు వరుసగా రెండు హిట్టు రాలేదు. అంటే దాదాపు రెండు వరస హిట్లు తెచ్చుకోవడానికి 30 సంవత్సరాల సమయం తీసుకున్నారు మన బాలయ్య.
Nandamuri Balakrishna new Movie: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వీడియో రాబోతుంది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు మేకర్స్.
Bhagavanth kesari: బాలకృష్ణ నయా మూవీ 'భగవంత్ కేసరి' నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అయింది. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించారు మేకర్స్. ఇందులో శ్రీలీల, బాలయ్య తమ డ్యాన్స్‌తో మైమరిపించారు.
Bhagavanth Kesari Movie: బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'భగవంత్ కేసరి'. తాజాగా ఈ సినిమా నుంచి నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ ఎలా ఉందంటే..
Bhagavath Kesar First Look Released: గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా దానికి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
NBK 108 Titled As Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
NBK 108 Title Kesari నందమూరి బాలకృష్ణకు చాలానే సెంటిమెంట్లుంటాయి. అందులో తన టైటిల్స్ అనేవి కూడా ఉంటాయి. సింహా అనేది టైటిల్లో ఉంటే హిట్ అవుతుందని అనుకుంటాడు. అయితే బాలయ్య ఇప్పుడు తాను చేయబోయే కొత్త సినిమాకి కూడా సింహా అని వచ్చేలానే పెట్టుకున్నాడు.
Balakrishna Singing Song In Live: ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ సినిమా నుంచి శివశంకరి అనే పాటను పాడి వినిపించిన నందమూరి బాలకృష్ణ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Ram Charan Birthday Celebrations రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి. చిరంజీవి తన కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఉండటం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రామ్ చరణ్ పోషించిన పాత్రను వర్ణించడంతో చిరు ఒప్పొంగిపోయిన సంగతి తెలిసిందే.
Hero Balakrishna Teams Up With Star Sports Telugu: తెలుగు అభిమానులకు ఫుల్ కిక్కేంచేందుకు ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ 'స్టార్ స్పోర్ట్స్' స్టార్ హీరోను రంగంలోకి దించుతోంది.
Kajal Aggarwal Joins NBK 108 Shoot: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది.
Gopichand Ramabanam Release Date గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాలయ్యే టైటిల్‌ను సూచించాడు. రామబాణం అని పెట్టుకో బాగా కలిసి వస్తుందని బాలయ్య చెప్పడంతో అదే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.