Nagababu Indirect counters: జూలై 4న భీమవరంలో జరిగిన సభ గురించి నాగబాబు పరోక్ష కౌంటర్లు వేశారు. తన అన్న చిరంజీవి తప్ప మిగతా వాళ్ళు అంతా మహానటుల్లా నటించారని ఆయన కామెంట్ చేశారు.
Nagababu Counter to Sudigali Sudheer: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న కొన్ని కార్యక్రమాలలో కనపడుతున్న సుడిగాలి సుధీర్ కు అవమానకర పరిస్థితి ఎదురైంది. పైకి నవ్వుతూనే ఉన్నా ఆయన షాక్ కి గురైన సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Jr Ntr Help To Kalyanram: టాలీవుడ్ అగ్రహీరోలు తమ సినిమాలకు నిర్మాతల నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కాని ఇటీవల రూట్ మార్చారు టాప్ హీరోలు. సినిమాపై నిర్మాతలకు వచ్చే లాభాల్లో కొంత వాటా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో నటించిన హీరోలంతా అలానే చేశారు
Nagababu: వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మెగా బ్రదర్ నాగబాబు. ఏపీకి రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
Nagababu : ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమాలు బ్యాన్ చేయండి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Mega Family Bhogi celebrations: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.
Srimukhi Nagababu's Video goes viral : కొందరు తారలు ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియోను రీసెంట్గా యాంకర్ శ్రీముఖి షేర్ చేశారు. ఈ భామ తాజాగా నాగాబాబుతో కలిసి ఒక ఫన్నీ వీడియో చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిహారిక.. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, పెళ్లి తర్వాత సినిమాలు చేయడం (Niharika wedding) మానేయడానికి వెనుకున్న కారణాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలోనే నాగబాబు గురించి, తన భర్త చైతూ గురించి, పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కబుర్లు చెప్పింది.
Kota Srinivasa Rao comments on Nagababu: ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేకపోయి ఉంటే.. నాగబాబు ఒక ఆర్డినరి యాక్టర్ మాత్రమే అని అనుకోవాల్సి ఉంటుందని కోట శ్రీనివాస రావు మెగా బ్రదర్ నాగబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'మా' ఎన్నికల ఫలితాలు దాదాపు వెలువడిన నేపథ్యంలో నాగబాబు సంచలన నిర్ణయం తీసున్నారు, 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Bigg Boss 5 Telugu: ఇటీవల మెుదలైన తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ సందడి మెుదలైంది. తొలి రోజు నుంచే గొడవలు మెుదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ పై స్పందించారు. తన సపోర్టు ఆమెకే ఉంటుందన్నారు. ఇంతకీ నాగబాబు ఎవరికీ మద్దతిచ్చారంటే..
Nagababu about Niharika's COVID-19 test | మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, అల్లుడు చైతన్యలకు కరోనావైరస్ పరీక్షలపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
Niharika Konidela Haldi Ceremony: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి వేడుక మరికొన్ని గంటల్లో జరగనుంది. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో భాగంగా మంగళవారం నిహారిక మెహందీ వేడుక నిర్వహించారు.
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.
Pawan Kalyan Attends Niharika Wedding Celebration: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ కామెంట్లపై తాజాగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ఫైర్ అయ్యారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి. తాజాగా నాగబాబు చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.