Pawan Kalyan Gets Nagababu Support: జగనన్న కాలనీలు పేరిట భారీ ఎత్తున అవినీతికి తెరతీశారని ఆరోపించిన నాగబాబు.. అంశాల వారీగా పలు వివరాలు వెల్లడించారు. జనసేన పార్టీ అధికారలోకి వచ్చాకా జె గ్యాంగ్ అవినీతి లెక్కలన్నీ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు.
Pawan Kalyan Birthday Wishes To Nagababu: తన అన్నయ్య నాగబాబుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. తనకు పుస్తకాలు పరిచయం చేసింది చిన్నన్నయేనంటూ జనసేనానిని గుర్తు చేసుకున్నారు. నాగబాబు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Manchu Vishnu Indirectly Targets Mega Camp: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న మెగా క్యాంప్ వ్యక్తులను మంచు విష్ణు టార్గెట్ చేసి కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Chiranjeevi Finally Responded on Garikipati Narasimha Rao Comments: చిరంజీవి మీద గరికిపాటి చేసిన కొన్ని కామెంట్ల నేపథ్యంలో టాలీవుడ్లో దుమారం రేగింది. ఇక ఎట్టకేలకు ఈ వ్యవహారం మీద చిరంజీవి స్పందించారు.
Dont Believe Fake Videos says Garikipati Narasimha Rao: గరికిపాటి నరసింహా రావు క్షమాపణలు చెప్పినట్టు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ విషయం మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Nagababu Urges Mega Fans to Leave Garikapati Narasimha Rao: గరికపాటి నరసింహా రావు ఏదో మూడ్ లో ఉండి అలా అని ఉండవచ్చు ఇక ఆయనని ట్రోల్ చేయడం ఆపండి అంటూ నాగ బాబు ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Garikapati Narasimha Rao Apologises to Megastar Chiranjeevi: తాజాగా ఏర్పడిన వివాదంలో ఎట్టేకలకు గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. ఆ వివరాలలోకి వెళితే
Actor Uttej on Garikapati Narasimha rao మెగాస్టార్ చిరంజీవి మీద అవనసరంగా నోరు జారితే.. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు సంధిస్తారో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. అయితే గరికపాటి చిరు మీద కస్సుబుస్సులాడటంపై తాజాగా మెగా అభిమాని ఉత్తేజ్ సుధీర్ఘ పోస్ట్ వేశాడు.
Garikapati Narasimha Rao To Talk with Chiranjeevi on his Odd Behaviour: మెగాస్టార్ చిరంజీవితో కాస్త కటవుగా మాట్లాడిన గరికపాటి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన చిరంజీవితో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
Garikapati Narasimha rao About Serious on Chiranjeevi అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పట్ల కాస్త అసహనాన్ని ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి, గరికపాటి ఈ విషయం మీద సైలెంట్‌గానే ఉన్నా కూడా నాగబాబు, మెగా అభిమానులు మాత్రం అనవసరంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
Nagababu Satirical Tweet on Garikapati narasimha rao goes Viral: మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు దిగడం ఆపితేనే తాను ప్రసంగిస్తా అంటూ కామెంట్ చేసిన గరికపాటి నరసింహారావు మీద నాగబాబు సెటైర్లు వేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Lavanya Thripathi Clarity on Marriage With Varun Tej: లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి అంటూ వార్తలు తెరమీదకు వచ్చిన క్రమంలో ఆమె దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Varun Tej to Marry Lavanya Thripati News Viral: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Comedian Pruthvi Raj may Join in Janasena:ఆడియో కాల్ కలకలంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి వైసీపీకి దూరమైన పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేనకు దగ్గరవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Niharika Konidela Pregnancy News: మెగా డాటర్ నిహారిక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఆమె చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.