Makar Sankranti Date 2023: అన్ని గ్రహాలు ఏదో ఒక క్రమంలో సంచారాలు చేస్తూ ఉంటాయి. అయితే సూర్య గ్రహం సంచారం చేయడం వల్లే మకర సంక్రాంతి వస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Makar Sankarnti 2023, Surya Gochar: జనవరి నెలలో చాలా గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు రకాల వారికి చాలా లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.
Mega Family Bhogi celebrations: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.
Kites business in Hyderabad: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కైట్స్ వ్యాపారం బాగా జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈసారి కైట్స్ ధరలు పెరిగాయని.. అయినప్పటికీ మంచి గిరాకీ ఉందని హైదరాబాద్కి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు.
Makar Sankranti 2022: హిందూ సంప్రదాయాల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు (వేరే పేరుతో). మరి ఈ పండుగ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.