Niharika Konidela in Vacation: ఈమధ్య కాలంలో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న నిహారిక కొణిదెల ప్రస్తుతానికి తన లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నిహారిక అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది?
Varun Tej and Lavanya Thripati’s Marriage: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమవ్యవహారం మరో మారు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే తాజాగా వీరి పెళ్లి జరగనుంది అనే ప్రచారం మొదలైంది.
Nagababu Silence on Niharika Divorce: నిహారిక చైతన్య జొన్నలగడ్డ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్న వ్యవహరం హాట్ టాపిక్ అయింది, అయితే ఇంత రచ్చ జరుగుతుంటే నాగబాబు మాత్రం నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ పోస్ట్ పెట్టారు.
Niharika Konidela husband unfollows her: నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారిన నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని వివాహం చేసుకోగా ఇప్పుడు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అందుకే వారు విడిపోయారు అనే టాక్ వినిపిస్తోంది.
Nagababu Questions Tammareddy: ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయనపై మరోమారు నాగబాబు విరుచుకు పడ్డారు. ఆ వివరాలు
Nagababu Strong Counter : నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి, ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ట్వీట్ చేశారు.
Nagababu Satires On Minister Roja: మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్‌పై జనసేన నాయకుడు నాగబాబు సెటైర్లు వేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు.
Nagababu on Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న క్రమంలో జనసేన కీలక నేత నాగబాబు పొత్తుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Brahmaji Counter to Minister Roja: కొద్దిరోజుల క్రితం మంత్రి రోజా మీద జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవగా ఈ అంశం మీద రోజాకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు
Minister Rk Roja: మెగా బ్రదర్సపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శాఖలు తెలియకుండా ఎవరైనా మంత్రులు అవుతారా అని ప్రశ్నించారు. మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
Perni nani Comments on Pawan Kalyan: పవన్ యువశక్తి సభలో అధికార పార్టీని టార్గెట్ చేయగా దానికి కౌంటర్ గా పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే
Nagababu Strong Comments: ఈ మధ్య కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన కాపులను ముంచేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్న వర్మ మీద నాగబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఆ వివరాలు
Minister Roja Strong Counter To Nagababu: టీడీపీ-జనసేన మాట్లాడుకున్న మాటలనే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదంటూ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. నాగబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఆమె ఓ వీడియోను షేర్ చేశారు.
Nagababu Strong Counters : మంత్రి ఆర్కే రోజా మీద నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తన సోదరుల మీద కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Nagababu Comments on Minister RK Roja: మంత్రి రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి పని చేయాలని మంత్రి రోజాకు నాగబాబు హితవు పలికారు.
Nagababu: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పై ప్రతిపక్షాల విమర్శలు ప్రారంభమయ్యాయి. రాజకీయ పార్టీల రోడ్‌షో, సభలపై నిషేధం విధించే జీవోపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
Megabrothers became Emotional : మెగా బ్రదర్స్ తండ్రి వెంకట్రావు సంవత్సరీకం కావడంతో వారంతా ఆయనకు నివాళులు అర్పిస్తూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు.
Naga Babu As Jabardasth Judge జబర్దస్త్ జడ్జ్‌గా నాగబాబు ఉన్న రోజులు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. అక్కడంతా కూడా నాగ బాబు చెప్పిందే వేదంగా జరిగేది. అయితే నాగబాబు అక్కడి నుంచి బయటకు వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్న విషయం తెలిసిందే.
Niharika Konidela Comments on Mother in Law: తన అత్తా గురించి మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తన అమ్మ కంటే ఆ విషయంలో ఆమె చాలా బెటర్ అంటూ ఆమె పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.