Mukesh Ambani Mass Wedding Over 50 Couples These Gifts Given: తన కుమారుడి పెళ్లి సందర్భంగా ముకేశ్ అంబానీ 50 సామూహిక వివాహాలు జరిపించగా.. వారికి కళ్లు చెదిరే రీతిలో వివాహ కానుకలు అందించారు. అవేంటో తెలుసా?
Mukesh Ambani House Inside Pics: ఆసియాలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి పేరు ఆంటిలియా. ముంబైలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ముఖేష్ అంబానీ ఇల్లు ఒకటి. ఈ ఇంటిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించగా.. ఆస్ట్రేలియన్ కంపెనీ లాంగ్టన్ హోల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఇల్లు పిక్స్ చూశారా..? లోపల ఇంద్రభవనంలా ఉంటుంది.
Forbes Richest List 2024: ప్రపంచ ధనవంతుల జాబితా విడుదలైంది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసే జాబితాలో భారత వ్యాపార దిగ్గజానికి చోటుదక్కింది. ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల్లో ఈయన ఒకడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nita Ambani Visited Balkampet Temple: నీతా అంబానీ నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో హైదరాబాద్ బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉప్పల్ వేధికగా జరిగింది.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్‌లోని సింధియా పాఠశాల ఒకటిగా భావించవచ్చు. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. అప్పట్లో ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఫీజులు ఉండేవి. అయితే ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సింధియా స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్‌కి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ స్కూల్లో ఫీజు అన్ని పాఠశాలల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mukesh and Nita Ambani Dance: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనంత్, నీతా అంబానీలు... ప్యార్ హువా హై పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Venezuela fuel agreement: ప్రస్తుతం వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో, వెనిజులా నుండి చవకైన చమురు లభిస్తే, మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గుతాయి. దీంతో భారతీయ రిఫైనరీలు లాభపడతాయి.
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకు మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈసారి 20 కోట్లు కాదు ఏకంగా 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఆ అగంతకుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి రూ.20 కోట్లు ఇవ్వ కుంటే చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ వివరాలు..
Asia Richest Person 2023: పేదోళ్లు మరింత పేదోళ్లుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారనే ప్రచారం మరోసారి నిజమైంది. దేశంలో ధనవంతుల సంఖ్య పెరగడమే కాదు..ఆ ధనవంతుల ఆస్థుల విలువ కూడా పెరిగింది. హారున్ ఇండియా ధనవంతుల జాబితా 2023 వివరాలు ఇలా ఉన్నాయి..
What is Jio AirFiber: ఈ సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోని చిట్టచివరి మారుమూల ప్రాంతాల వరకు జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ స్పష్టంచేశారు.
ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఒక శుభవార్త అందించారు. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 22 లైసెన్స్ సర్వీస్ ఆసియా (ఎల్ఎస్ ఎ) లో 5జీ నెట్వర్క్ ను ప్రారంభించడానికి పూర్తి చేసినట్లు ప్రకటించారు. వివరాలు..
Income Tax Details: ట్యాక్స్ పేయర్ల సమయం ముగిసింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చెల్లించే గడువు తేదీ పూర్తయింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరి దేశంలోని టాప్ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో తెలుసుకుందామా..
First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్‌మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..
Forbes List 2023: ప్రపంచంలో అత్యంత ఉన్నత పరిశ్రమల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన గ్లోబల్ 2000 జాబితాలో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 8 స్థానాలు పైకి ఎగబాకింది.
జియో సినిమా యాప్ ప్రస్తుతం ఐపీఎల్ ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఇక నుండి జియో సినిమా యాప్ కోసం కూడా రీఛార్జ్ చేసుకోవాలంట.. ఆ వివరాలు ఏంటో మీరే చూడండి.
JioVoot New OTT: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనం రేపనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీగా సరికొత్త ఓటీటీ యాప్ లాంచ్ చేయనుంది. షరా మామూలే అతి తక్కువ ధరకే ఈ ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Forbes Richest persons List 2023: భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ మరోసారి ఆసియాలో అత్యధిక సంపన్నుడిగా నిలిచారు. మరోవైపు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జాబితాలో కిందకు జారిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.