Monkey Wearing Red Dress Watch Full Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో కోతికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో కోతి చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే కోతి ఈ వీడియోలో ఏం చేసిందో మీరే చూడండి.
Very Rare Funny Monkey Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Snakes video: వానరం పొలంలో కూర్చుని ఉంది. దాని పక్కనే ఒక కింగ్ కోబ్రా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
Monkey with gada in temple: వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గద పట్టుకుని హనుమంతుడి దగ్గర కూర్చుంది. అక్కడున్న వారంతా వానరంను చూసి భక్తితో పూజలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Monkey Rescues Kitten From Muddy Pit: కొన్ని వీడియోలు మనసును తట్టి లేపుతాయి. కొన్ని వీడియోలు మనసును కదిలిస్తాయి. ఇంకొన్ని వీడియోలను వర్ణించడానికి మనసులో భావాలు కూడా సరిపోవు.. ఆ భావాలను పలికించడానికి పదాలు కూడా రావు. ఇప్పుడు మనం చూడబోయే ఈ లవ్లీ వైరల్ వీడియో కూడా అలాంటిదే.
Viral Video, Baby Monkey cried after Separated From Young Girl. తల్లిదండ్రుల, పిల్లల అనుబంధం కేవలం మానవులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. మానవ మమ్మీ నుంచి విడిపోయిన ఓ బేబీ కోతి ఏడ్చేసింది.
Monkey playing with King Cobra: పంట పొలాల మధ్య ఓ బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ చిలిపి కోతి ఆటాడుకుంది. కోబ్రా పడగ విప్పి బుసలు కొట్టినా దాని తోకతో సరదాగా ఆడుకుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video, Monkey Enjoys Beer From The Can in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలోని ఓ మద్యం దుకాణంపై పడి.. కస్టమర్స్ చేతిలో నుంచి మద్యం దొంగిలిస్తోంది ఓ కోతి.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కోరలు చాస్తోంది. క్రమేపి కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఓ వ్యక్తికి వివిధ రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
Chimpanzee Funny Video, Chimpanzee Sits on a Rope and Eating Bananas Like a King. ఓ చింపాంజీ కళ్లకు గ్లాస్, చెవిలో పూలు పెట్టుకుని.. అచ్చు మహారాజు లాగ ఓ తాడుపై కూర్చుంటుంది.
Naughty Monkey Lifts Young Woman Dress. కోతులకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చిలిపి కోతికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Thirsty Monkey Video: ముంబయి - అహ్మదాబాద్ మార్గంలో హృదయాన్ని హత్తుకునే ఘటన జరిగింది. ఓ ట్రాఫిక్ పోలీస్ ఓ వానరానికి దాహార్తిని తీర్చాడు. తీవ్ర దాహంతో ఉన్న వానరానికి ఆ పోలీస్ స్వయంగా మంచినీళ్లు తాగించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Monkey Climbs on Tourist's Arms: జంతువులు కూడా భావోద్వేగానికి గురవుతూ ఉంటాయి. అవి కూడా తమ ఎమోషన్స్‌ను వ్యక్తం చేయగలవు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral video: ఒకే రక్తం పంచుకోని పుట్టుకపోయిన..జీవితాంతం మన వెంట నిలిచేవాడు మిత్రుడు. స్నేహ బంధం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే. నోరులేని మూగ జీవాల మధ్య కూడా ఈ మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఇదే కోవకు చెందిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.