Weird News | ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గోరఖ్‌పూర్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేదికలో అరుదైన వివాహం జరిగింది.
Top 5 Relationship Goals | జీవిత భాగస్వాముల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటే...జీవితం అంత సాఫీగా వెళ్లుంది. అందుకే ప్రతీ జంట కొన్ని విషయాలపై తప్పుకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై మీరు ఫోకస్ పెడితే జీవితం సుఖమయం అవుతుంది.
Bride Stops Marriage | స్వయంగా వధువే తన పెళ్లిని ఆపింది. ఏంటని అడిగితే కాసేపట్లో తన ప్రియుడు అక్కడికి వస్తున్నాడంటూ మండపంలో లేచి నిల్చునేసరికి వరుడు షాకయ్యాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పెళ్లి ( Marriage ) చేసుకుంటే కాసుల వర్షం. జపాన్ లో ప్రభుత్వం కొత్త పథకం. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుందట.
ఒకరు క్రిస్టియన్..మరొకరు ముస్లిం.. ఇద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు..రిజిస్టర్ మేరేజ్ కాదు సాంప్రదాయపు పెళ్లినే. జరిగింది చర్చ్ లో కాదు..నికాహ్ అంతకంటే కాదు. రెంటికీ భిన్నంగా హిందూ వివాహ పద్ధతిలో.
శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ( SR Nagar ) కేసు నమోదైంది.
బుల్లితెరపై ఓ కామెడీ షోకి హోస్టింగ్ చేస్తోన్న యాంకర్ రష్మీకి, అదే షోలో కమెడియన్‌గా నటిస్తున్న సుడిగాలి సుధీర్‌కి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని పుకార్లు షికార్లు చేయడం ఇవాళ కొత్తేం కాదు. అయితే, జనం అనుకుంటున్నట్టుగా తమ మధ్య ఏమీ లేదని తరచుగా ఆ ఇద్దరూ ఖండిస్తూనే వస్తున్నా.. ఆ పుకార్లకు ఫుల్స్టాప్ మాత్రం పడటం లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఓ డ్యాన్సింగ్ షోలో రెండు వేర్వేరు బృందాల కంటెస్టెంట్స్ కి లీడర్స్ గానూ వ్యవహరిస్తున్న క్రమంలో తరచుగా వస్తున్న ఈ తరహా పుకార్లు ఆ ఇద్దరికీ కొంత ఇబ్బందికరమైన పరిణామంగానే తయారైందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.