Newly married woman murdered brutally: నరసాయమ్మ ప్రతీరోజూ తన అన్న అప్పారావుతో ఫోన్లో మాట్లాడేది. శుక్రవారం ఉదయం నుంచి అతను ఫోన్ చేస్తున్నా ఆమె స్పందించట్లేదు. దీంతో అనుమానం వచ్చిన అప్పారావు... ఇంటికెళ్లి చూడగా... ఇంట్లో విగతజీవిగా కనిపించింది.
Man kills wife and commits suicide in Vishakaptnam: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమె తలపై డంబెల్‌తో కొట్టి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని కుంచుమాంబ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Newly wed bridegroom killed, bride in coma: హైదరాబాద్: కొత్తగా పెళ్లి చేసుకున్న ఆనందం ఆ జంటకే కాదు.. ఆ రెండు కుటుంబాలకు కూడా ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి అయిన అనంతరం కొన్ని గంటలకే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వధువు కోమాలోకి జారుకుంది.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జల వివాదం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
Suicide: భార్యతో గొడవలు, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని వీడియోలో పేర్కొన్నాడు.
Forcibly Married Off victim wants justice:ఛడిబెడ గ్రామానికి చెందిన ఆ యువతి ఈ నెల 8న తన అక్క ఇంటికి వెళ్లింది. గ్రామంలో కాళీమాత (Kalimata) పూజలుండడంతో అదేరోజు రాత్రి అక్కడ జరిగి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనింది.
Wedding couple baaraat in JCB, video goes viral: ఖరీదైన కారులోనో లేక గుర్రపు బండిపైనో బరాత్‌లో (Wedding baaraat) పాల్గొంటే పెద్ద కిక్కేముంది ? ఇలా వెరైటీగా, ఇంతకు ముందెవ్వరూ చేయని విధంగా జేసీబీలో పెళ్లి వేడుకకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా అనుకున్నట్టున్నారు ఈ జంట.
Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకున్న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాకా అతడితో విడాకులు తీసుకుంది.
Zodiac Signs: చాలా మందికి పెళ్లి వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోవటానికి విముఖత చూపిస్తారు. వీరు ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. పెళ్లిపై వ్యతిరేకత చూపించే అలాంటి రాశుల వారెవరో ఓ లుక్కేద్దాం రండి.
A couple tied the knot on-board a chartered flight: కరోనా నిబంధనలు కఠినతరం కావడంతో తమ పెళ్లికి ముఖ్యమైన అథితులు అందరూ హాజరు కావాలని వారి సమక్షంలో వివాహం చేసుకోవాలని ఆలోచించిన ఓ జంట ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ గాల్లోనే పెళ్లి చేసుకున్నారు.
Charmy squashes her wedding plans: పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, తనకు పెళ్లి మీద ఏ మాత్రం ఆసక్తి లేదని ఎప్పటికప్పుడు చార్మీ మాత్రం చెబుతూనే వస్తున్నా అప్పుడప్పుడు ఈ పెళ్లి రూమర్స్‌కి మాత్రం ఫుల్స్టాప్ పడటం లేదు.
పుట్టింటివారితో పాటు అత్తవారింటికి వారు పేరు తీసుకొస్తారు. ఇద్దరి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాన్ని ధార పోస్తారు. కూతురు ప్రాముఖ్యతను సైతం మరిచిపోకూడదని పెద్దలు చెబుతుంటారు.
Actress Dia Mirza got married with Vaibhav Rekhi: బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంది. గతంలో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా.. 11 ఏళ్ల తర్వాత 2019లో అతడితో Divorce తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ Vaibhav Rekhi తో ప్రేమలో పడిన దియా మీర్జా ఇవాళ సాయంత్రం ముంబైలో అతడిని రెండో పెళ్లి చేసుకుంది.
Keerthy Suresh and Anirudh Ravichander’s wedding news: కీర్తి సురేష్ పెళ్లి గురించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిజెపి నాయకుడి కొడుకుతో Keerthy Suresh marriage చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆ పుకార్లను కొట్టిపారేశారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి ట్రెండింగ్ అవుతోంది.
Sumanth Ashwin to tie knot with Deepika: సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత, ఎంఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు తనయుడు అయిన సుమంత్ అశ్విన్.. దీపిక అనే అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
జనవరి 5న సినీ ఫక్కీలో జరిగిన ఓ వివాహం ( Cinematic wedding ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహం ప్రత్యేకత ఏంటంటే... వరుడు ఒక్కడే కానీ వధువులు మాత్రం ఇద్దరు ఉన్నారు. అవును... మీరు చదివింది నిజమే.. ఒకే మండపంలో (Wedding mandap) తన లవర్స్ ఇద్దరిని వివాహం చేసుకున్నాడు వరుడు.
Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
Best Honeymoon Destinations | పెళిల్ల సీజన్ ప్రారంభం అయింది. ఇలాంటి సమయంలో పెళ్లి తరువాత హనీమూన్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. హనీమూన్ సమయంలో కపుల్స్ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసకోగలుగుతారు. దానికోసం మంచి హనీమూన్ లొకేషన్స్ వెతుకుతూ ఉంటారు. ఈ రోజు మీకు మేము అలాంటి కొన్ని హనీమూన్ స్పాట్స్ గురించి పరిచయం చేయబోతున్నాం.
Physical Relation On Marriage Promise: ప్రేమ పేరుతో పెళ్లికి ముందే శారీరకంగా కలవడం, ఆపై వివాదాలు చెలరేగడం, చివరికి పోలీస్ స్టేషన్‌కు వ్యవహారం వెళ్లడం చూస్తున్నాం. ఇలాంటి ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.