Is Tamannaah Bhatia Marrying Mumbai Businessman. తమన్నా భాటియా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్దమయిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Viral Video, School students married at Bus Stop in Tamilnadu. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బస్టాండ్లో పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
Ananya Nagalla responds on marriage rumours with Tollywood Producer Son. అనన్య నాగళ్ల తన పెళ్లి వార్తలపై స్పంధించారు. తనకు వరుడిని వెతికినందుకు థాంక్స్ చెప్పారు.
Cricketer KL Rahul, Actress Athiya Shetty wedding update. కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి పీఠలెక్కబోతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీరి పెళ్లి జరగదని తాజాగా సమాచారం తెలుస్తోంది.
Sushmita Sen dating with Lalit Modi, Modi 9 years old tweet goes viral. బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకు సంబందించిన ఓ ఓల్డ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Sushmita Sen dating with Former IPL chairman Lalit Modi. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారు. ఈసారి ఐపీఎల్ చైర్మన్ లలిత్ కుమార్ మోదీతో డేటింగ్ చేస్తున్నారు.
Ram Pothineni gives clarity about his marriage. తాజాగా రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.
Is Nayanthara put New Conditions to Sign films after marriage. సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు స్థార్ హీరోయిన్ నయనతార కొత్త కండీషన్స్ పెడుతున్నారని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.
Vignesh Shivan shares an adorable post after wedding with nayanthara. ప్రేయసి నయనతారని పెళ్లాడిన విఘ్నేశ్ శివన్.. పెళ్లి జరిగిన వెంటనే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
Nayanthara Vignesh Shivan First Marriage Pic Out. ప్రేయసి నయనతారని పెళ్లాడిన డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
Nayanthara and Vignesh Shivan meets Tamil Nadu CM MK Stalin. ఏడేళ్ల నుంచి డేటింగ్లో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్.. జూన్ 9న పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.