Dhanurmasam Tradition: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. ఈ మాసం విష్ణుదేవుడికి ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. అదే విధంగా ఈ సమయంలో చేసే పూజలు వేలరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయంట.
Gautam Adani: ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. అదానీ నికర విలువ 83.26 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు
YS Jagan Attends Wedding Event At Vijayawada: జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో కొత్త జంట సారూప్య, యశ్వంత్ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)కు శుభాకాంక్షలు తెలిపి జగన్ ఆశీర్వదించారు.
Rashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
Newlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
Bride video viral: యువతి పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా తయారైంది. బెడ్ రూమ్ కు వెళ్లి విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ మారింది.
Food Shortage Fight In Marriage: తెలంగాణ పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో మస్త్ ట్రెండింగ్ వీడియోలు వస్తున్నాయి. 'మేం తెలంగాణోళ్లం మర్యాద ఒక్కటే కాదు ముక్క గూడ కావాలి' వంటి రీల్స్ వైరలవుతున్నాయి. తాజాగా పెళ్లి విషయంలోనే వైరలయ్యే సంఘటన చోటుచేసుకుంది.
Twist In Wedding: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అతిథులు, కుటుంబ సభ్యులతో పెళ్లి వేదిక ఎంతో నిండుగా ఉంది. వధువరులిద్దరు కూడా పెళ్లివేడుకలో బిజీ గా ఉన్నారు. పురోహితుడు పెళ్లి కార్యక్రమం జరిపిస్తున్నాడు. ఇంతలో నవవధువు కోపంతో పెళ్లీ పీటల నుంచి కోపంగా దిగిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.
Latest Viral News: మెట్రిక్యులేషన్ చదువుతున్న ఒక యువతి ఎగ్జామ్ లో అన్ని సినిమా స్టోరీలు రాసింది. అంతే కాకుండా ఎలాగైన నామీద దయతో ఈ ఎగ్జామ్ ను పాస్ చేయాలని ప్రాధేయ పడింది. ఈ ఎగ్జామ్ పేపర్ ను చూసిన ఇన్విజిలేటర్ షాకింగ్ తో నోరెళ్లబెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral News: ఇప్పటికి కూడా బొర్నియా ఐలాండ్ లోని ప్రజలు మూడు రోజులు పాటు కొత్త జంటలను ఒకేగదిలో పెట్టి లాక్ చేస్తారంట. గదిలో టెస్టీ ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, పాలు పెడతారంట. కానీ బాత్రూమ్ లు మాత్రం అస్సలు ఉండవంట.
Wedding: చాలా మందికి ఈ మధ్య కాలంలో వివాహలు జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కన్పిస్తుంది. ప్యాకేజీ లేదని, ఏజ్ గ్యాప్ ఎక్కువని అమ్మాయిలు, సంబంధాలను రిజక్ట్ చేస్తున్నారు.
Chhattisgarh:పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక నటుడు 2011 నుంచి యువతికి మాయ మాటలు చెప్పి వేధిస్తున్నాడు. దీంతో తాజాగా, పెళ్లినగానే అతగాడు ముఖం చాటేయడంతో మోసపోయినట్లు గ్రహించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తీద్ర దుమారంగా మారింది.
Rakul Preet Singh Jackky Bhagnani Marriage: కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమబంధాన్ని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధంగా మార్చుకున్నారు. గోవాలో అంగరంగ వైభంగా వీరి వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Madhya Pradesh: యువకుడి తల్లిదండ్రులు పూజల్లో బిజీగా ఉంటారు. నాకు అమ్మాయిని చూసే తీరక కూడా వాళ్లకు లేదని కొత్త మార్గంలో ప్రచారం ప్రారంభించాడు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wedding: గ్రాండ్ గా పెళ్లివేడుక జరిగింది. అతిథులు, స్నేహితులు స్టేజీ మీదకు వచ్చి గిఫ్ట్ లు ఇచ్చి కొత్త జంటలు ఆశీర్వదిస్తున్నారు. ఇంతలో పెళ్లికొడుకు గ్యాంగ్ ఎంటర్ అయ్యారు. కాస్త స్పెషల్ గా ఉండాలనుకున్నారో మరీ.. ఏంటో కానీ వెరైటీగా ఆలోచించారు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Remedies For Early Marriage: మనలో చాలా మంది యువత పెళ్లిళ్లు కాక టెన్షన్ లు పడుతుంటారు. కొందరికి గ్రహ దోష ప్రభావం వల్ల పెళ్లిళ్లు ఆలస్యమౌతాయి. దీంతో చాలా మంది యువత తెగ టెన్షన్ లు పడుతుంటారు.
Uttar Pradesh: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతిథులంతా ఒక్కసారిగా లంచ్ వైపుకు వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు ఉండటంతో కాస్తంతా తోపులాట జరిగింది. ఫుడ్ కోసం ప్లేట్ ల విషయంలో ఒకరిపై మరోకరు పడి గొడవలు పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Astrology: పెళ్లి వేడుకలకు శుభమూహుర్తాలు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిరోజులుగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న వారంతా బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది. మాఘమాసంలో ఈ కింది రోజులలో పెళ్లిళ్లు, ఉపనయనాలు, కొత్తింట్లో పాలుపొంగించడం చేసుకొవచ్చని పండితులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.