Elephants Mob Attack: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. గతేడాది తీవ్ర విషాదం సృష్టించిన ఏనుగులు తెలంగాణలో మళ్లీ విజృంభించడం కలకలం రేపుతోంది.
Penumuru Minor Girl Death Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృస్టించిన పెనుమూరు మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసుపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విచారణలో వెలుగుచూసిన అంశాలను ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
Two Separate Road Accidents in Andhra Pradesh: అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శుక్రవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ 9 మంది మంది ప్రాణాలు కోల్పోగా.. 10 గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు ఇలా..
Accident In Puthalapattu: చిత్తూరు జిల్లాలో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డారు. వివరాలు ఇలా..
Wife Kills Husband in Chittoor: చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలంలో వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భార్యే నిందుతురాలని తేలింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
Three peoples dead in fire accident at Chittoor. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు.
Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Minister Roja: ఏపీలో అధికార వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందా..? క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది..? వైసీపీ నేతలు ఏమంటున్నారు..? విపక్షాల వాదన ఎలా ఉంది..?
Chandrababu on CM Jagan: ఏపీలో టీడీపీ స్పీడ్ పెంచింది. మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. మహానాడు వేదికగా ఆ పార్టీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Chandrababu on Police: చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు దౌర్జన్యాన్ని పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.
TDP chief Chandrababu is continuing his visit to Kuppam constituency in Chittoor district. He is touring explaining to the people the failures of the YCP
Former minister P Narayana got bail in the SSC question paper leakage. Chittoor district judge granted bail to Narayana.The judge directed Narayana to provide two persons’ surety with Rs 1 lakh each before May 18
The work done by a young man in Kurnool district has become a hot topic even before the leak of question papers in Nandyala and Chittoor districts. Tenth examinations are being held at St. John's School in Alor Setar
Bus falls into gorge near Tirupati: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.