Jagan's Kuppam visit: కుప్పం జిల్లాలో జగన్ పర్యటన.. వైఎస్ఆర్ చేయుత నిధుల విడుదల

Jagan's Kuppam visit, YSR cheyutha scheme: కుప్పం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్.. తాజాగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మూడవ విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. కుప్పం నుంచే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన జగన్.. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న కుప్పం వాసులకు, అక్కలకు, చెల్లెమ్మలకు, ప్రతీ సోదరుడికి, స్నేహితులకు, ప్రతీ అవ్వకు, తాతకు.. పేరుపేరునా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 03:12 AM IST

YS Jagan Speech From Kuppam District: మారుతున్న రోజులు, మారుతున్న రాజకీయాలు అని చెబుతూ కుప్పం అంటే ఈ రోజు అక్క, చెల్లెమ్మల అభివృద్ధి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు.. వీరి ఇంట ఈ రోజు అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈ రోజు చంద్రబాబు పరిపాలన కాదు అని అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

Video ThumbnailPlay icon

Trending News