BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
Minister KTR Fires On Congress: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులతో పోల్చారు. ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. జాతీయస్థాయిలో ములుగు రెండోస్థానంలో ఉందని గుర్తుచేశారు.
KTR COMMENTS:ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన హైకోర్టు.. నిందితులను లొంగిపోవాలన ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై మరో తీర్పు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది.
KTR COMMENTS ON MUNAWAR: తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కాయి. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫారూఖీ షో తర్వాతే హైదరాబాద్ లో పరిస్థితులు మారిపోయాయి. ఈనెల 20న హైటెక్ సిటీలోని శిల్పాకళావేదికలో మునావర్ ఫరూఖీ షో జరిగింది.
KTR-Rains: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
KTR COMMENTS : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ హడావుడి ఓ రేంజ్ లో ఉంది. విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మరో ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతోనే అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయనే చర్చ ఉంది
Ktr On Nupur Sharma:దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించిన కేటీఆర్.. ముస్లింలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారో ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. దేశంలోని 24 కోట్ల మైనార్టీలు ఎందుకు అభద్రతా భావంతో ఉంటున్నారో గమనించాలన్నారు
పీసీసీ చీఫ్ ఉత్తమ్ విజయ రహాస్యాన్ని కేటీఆర్ చెప్పడం ఏంటి అని ఆశ్యర్య పోతున్నారా ? జీవిత విజయ రహస్యం కాదు.. ఈ ఎన్నికలల్లో గెలుపుకు గల కారణాన్ని వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.