Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa: అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది
Tummala Nageswara Rao says Joint Khammam district will be reforested through Sitaram project. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
Tummala Nageswara Rao Meeting: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు..? ఎందుకు నేడు వందలాది మంది కార్యకర్తలతో పార్టీకి సంబంధం లేకుండా మీటింగ్ నిర్వహిస్తున్నారు..?
TRS dissent Leaders future plan: తెలంగాణలో పాలిటిక్స్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన పలువురు సీనియర్ నేతలు.. ఇటీవల భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Jupally Krishna Rao meets Tummala, Ponguleti in Khammam: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.