Chandrababu: 'టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది': చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన అవిష్కరించారు. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 04:38 PM IST

Chandrababu Khammam tour: టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీకి మంచి ఆదరణ ఉందని మళ్లీ పుంజుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కేశావపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 

Video ThumbnailPlay icon

Trending News