Forest officer Srinivasa Rao: ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై గొత్తికోయలు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. చెట్లు నరికే కత్తులతో దాడికి తెగబడ్డారు
Forest officer Srinivasa Rao Murder Case: ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై గొత్తికోయలు దాడి చేసి హత్య చేయడం సంచనలంగా మారింది. శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరైన మంత్రి పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డిల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు.