Team India: తొలి టెస్ట్‌లో టీమిండియా దూకుడు

Team India: చట్టిగ్రామ్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా..కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది.

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 05:38 PM IST

Team India: చట్టిగ్రామ్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా..కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాద్ 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. సిరాజ్ 3, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్‌ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ దెబ్బకు ఫాలో ఆన్‌ గండం నుంచి బంగ్లా తప్పించుకోలేకపోయింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

Video ThumbnailPlay icon

Trending News