Covid=19 alert: కరోనా కట్టడిపై కేంద్రం కసరత్తు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ప్రత్యేక భేటీ..

Covid=19 alert: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయి.. దాని కట్టడిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రాల  ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ కానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు  ఈ సమావేశం జరగనుందని సమాచారం. 

English Title: 
The central government, alarmed by the increasing number of corona cases
Home Title: 

కరోనా కట్టడిపై కేంద్రం కసరత్తు

IsYouTube: 
No
YT Code: 
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/CORONA-ALLERT.mp4/index.m3u8
Image: 
The central government, alarmed by the increasing number of corona cases
Mobile Title: 
Covid=19 alert: కరోనా కట్టడిపై కేంద్రం కసరత్తు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ప్రత్యేక భేటీ..
Duration: 
PT33S
Facebook Instant Article: 
No
Authored By: 
Samala Srinivas
Edited By: 
ZH Telugu Desk
Request Count: 
13