Negative RT-PCR mandatory for flyers from China: చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో భారత్ ఆ దేశాల నుంచి వచ్చేవారికి నెగటివ్ ఆర్టీపీసీఆర్ కంపల్సరీ అని నిర్ణయం తీసుకున్నారు.
India Corona Update: కొవిడ్ మహమ్మా్రి మరోసారి విరుచుకుపడుతోంది. క్రితం రోజుతో పోలిస్తే.. తాజాగా దాదాపు 300 కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయంటే..
Precaution dose: దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వడం ప్రారంభించాయి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు. మరి ఎవరెవరు? ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు? మూడో డోసు ధర ఎంత? అనే పూర్తి వివరాలు మీకోసం.
Covid XE Variant: దేశంలో మరోసారి కరోనా కేసులు భయాలు పెరుగతున్నాయి. దీనితో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేయాలని సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Railways Latest News: కొవిడ్ కారణంగా రైలు ప్రయాణాలపై భారీ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. గతంలో నిలిపివేసిన సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
China lockdown: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కట్టడి చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. షాంఘైలో దశల వారీగా లాక్డౌన్కు సిద్ధమైంది. మరో నగరంలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షలు విధించింది.
COVID Restrictions: కరోనా కఠిన నిబంధనలకు స్వస్తి చెప్పందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలో కొవిడ్ పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత కఠిన నిబంధనలను సడలించనున్నట్లు వివరించింది.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభం స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగినా.. 2 వేల లోపే నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
India corona Update: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా 150కి చేరువైంది. అయితే రికవరీల్లో కూడా క్రమంగా వృద్ధి నమోదవుతుండటం కాస్త సానుకూల విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
India Corona Update: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో రికవరీలు కూడా పెరగటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో ముందడుగు పడింది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతినివ్వగా.. రేపటి నుంచి (మార్చి 16) టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రేపటి నుంచి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు వైద్య సిబ్బంది.
Corona end: ప్రపంచాన్ని రెండేళ్లకుపైగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రమైన దశ అంతమయ్యే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Corona health Issues: కరోనా నుంచి కోలుకున్నా చాలా మందిలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిపై బ్రిటన్కు చెందిన ఓ అధ్యాయనంలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.
దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.