Andhra and Telangana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిన్న (గురువారం) మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీ ఎం అరుణ్ కుమార్ జైన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేశాఖకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో దాదాపు 40,000 బోగీలను వందే భారత్ భోగీల మాదిరిగా అప్ గ్రేట్ చేయనున్నట్లు తెలిపారు.
Finance minister Nirmala Sitharaman joins in AIIMS due to Health Issue. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
Union Budget 2022 Halwa Ceremony: ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన తర్వాత హల్వా వేడుకను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక శాఖ సిబ్బందికి హల్వా పంచలేదని అధికారులు తెలిపారు. దాని స్థానంలో బడ్జెట్ రూపొందించిన సిబ్బందికి స్వీట్స్ పంచిపెట్టినట్లు స్పష్టం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు తమ డిమాండ్లను 2022 బడ్జెట్లో కేంద్రం ముందు ఉంచాయి.
చేనేత, జౌళిపై పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో అన్ని రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 దఫాలుగా 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన అంశాలను ప్రకటించారు.
'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఐతే లాక్ డౌన్ వేళ పేద ప్రజల సంగతేంటి..? వారు ఆకలితో అలమటించాల్సిందేనా..? ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ పరిష్కారం చూపించింది.
కేంద్ర బడ్జెట్ 2020పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ.. చాలా కాలం తరవాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం 160 నిమిషాల పాటు కొనసాగినా, ఉపయోగమేమి లేదని అన్నారు.
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తును ప్రకటించిన కొద్ది రోజుల తరువాత, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జేఎస్పి, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.