Mohammad Hafeez on IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ రాణించకపోతే భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని మహమ్మద్ హఫీజ్ అన్నాడు.
ICC Men's T20 World Cup 2022 Schedule: టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్ 23న భారత్ దాయాది జట్టు పాకిస్థాన్‌తో తొలి పోరులో తలపడనుంది.
India Vs Pakistan: దాయాదుల పోరు అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ను వీక్షించేందుకు ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. తాజాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా.. భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వీక్షణలు పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
Virat Kohli Slams Trolls: టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. షమీ వ్యక్తిగతంతో పాటు అతడి మతపరంగానూ దూషించడం తప్పని వ్యాఖ్యనించాడు. ఈ విషయంలో తమ జట్టంతా షమీకే మద్దతిస్తామని స్పష్టం చేశాడు.
Celebrating Pakistan's win over India during T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో పాకిస్థాన్ని సమర్థిస్తూ స్టేటస్లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి.
ప్రపంచకప్ లో భారత్ పై గెలవటం పాకిస్తాన్ జట్టుదే కాదు.. ఆ దేశ ప్రజల కళ.. ఆ కళ తన కొడుకు సారథ్యంలో నెరవేరటంతో బాబర్ ఆజం తండ్రి స్టేడియంలో బావోద్వేకానికి గురయ్యారు. ఆ వీడియో మీరే చూడండి
Kohli Comments On Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (India Vs Pakisthan) టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్ నుంచి హిట్‌మ్యాన్‌ను తప్పిస్తారా? అంటూ మ్యాచ్ అనంతరం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Kohli On Rohit Sharma) ధీటుగా సమాధానం చెప్పాడు.
IND vs PAK: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఎటువంటి సంబరాలు జరగలేదు. కానీ...
ICC T20 World Cup 2021లో జరిగిన దాయాదులపోరులో పాకిస్తాన్ తొలి విజయం అందుకుని చరిత్ర తిరగరాసింది. అంతేకాదు క్రికెట్ ప్రేమికుల్ని ఈ మ్యాచ్ ఎంతగానో అలరించింది. ఆకట్టుకుంది. అందుకే నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అంపైర్‌పై మాత్రం మండిపడుతున్నారు. ఎందుకంటే..
ICC T20 World Cup 2021 India vs Pakistan Match చాలా పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. పాకిస్తాన్ జట్టుపై టీమ్ ఇండియాకున్న రికార్డును చెరిపేసింది. మరోవైపు పాకిస్తాన్ తొలి విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.
Pakistan Openers Record: చక్కని ఆటతీరు, సరైన ఎటాకింగ్ స్టైల్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. దాయాదుల పోరులో సుదీర్ఘకాలం తరువాత విజయం అందుకుంది. టీమ్ ఇండియాపై విజయంతో పాకిస్తాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.
T20 WC 2021 IND Vs PAK: టీమిండియాతో ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ 10వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పాక్ బౌలర్ల ధాటికి భారత్ టాపార్డర్ కుప్పకూలింది. కోహ్లీ ఆఫ్ సెంచరీతో రాణించాడు.
క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. 2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ ఈ రోజు మరోసారి ఢీకొనబోతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ తో ప్రారంభం చేయనున్నాయి.. అయితే ఈ సారి కూడా ఈ మ్యాచ్ లో గెలిచి 6-0 తో కొనసాగాలని భారత్ కోరుతుంటే.. భారత్ ఆధిపత్యానికి ముగుంపు పలకాపలాని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది
India Vs Pakistan Match Promo: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన ఈ ప్రోమోకు నెటిజన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
Pakistan Protest Against Imran: పాకిస్థాన్ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్ తక్షణం రాజీనామా చేయాలని నిరసన కారులతో పాటు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
T20 World Cup Virat Kohli bats for periodic breaks from bio-bubble life for cricketers : టీ20 వరల్డ్‌కప్-2021 ఈవెంట్‌కు టీమిండియా సిద్ధమవుతున్న తరుణంలో విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశారు. బయో బబుల్‌లో గడపటం అంత తేలికేమీ కాదని... భవిష్యత్తులో దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.